Wednesday, 4 November 2026

June 2012

ఆదిలాబాద్

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 891 రోజుకు చేరుకున్నాయి.…

కరీంనగర్

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు.

ఆదిలాబాద్

వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ అన్నారు. జిల్లాలో పని చేసిన దివంగత కలెక్టర్‌ వెంకటేశ్వర్ల మృతికి సంతాప సూచకంగా కలెక్టర్‌ సమావేశ…

వార్తలు

అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా

విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్‌ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి పరిస్థితి విషమంగ ఉంది.

ఆదిలాబాద్

‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తమ విధా…

కరీంనగర్

23న జర్నలిజం ప్రవేశ పరీక్ష: డా. కె మురళి

కరీంనగర్‌: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. మురళి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజి ఉత్తీర్ణులు అర్హులని ఆయన ఈ రోజు…

వార్తలు

ప్రముఖ గజల్‌ గాయకుడు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిది హాసన్‌ నారోగ్యంతో కరాచిలో చికిత్స పోందుతూ ఆయన ఈ రోజు కన్ను మూసాడు. ఈయన 1927లో రాజస్థాన్‌లో ఈయన జన్మించాడు.

కరీంనగర్

అనాథ వృద్ధులకు అన్నదానం

కోల్‌సిటి, జూన్‌ 12, (జనంసాక్షి): శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో మంగళవారం అనాథ వృద్దులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. టీిఆర్‌ఎస్‌ యువజన విభాగం కార్పొరేషన్‌ అధ్యక్షులు బిక్కినేని నర్సింగరావు – పావని దంపతుల కుమార్తె రినా పుట్టినరోజు సందర్భాన్ని…

కరీంనగర్

లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా పత్తివిత్తనాలను అధికారులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ వీరబుచ్చయ్య,తాహసిల్థార్‌ ఫరూఖ్‌…

కరీంనగర్

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి): కుల సంఘాల జేఏసీి ఆధ్వరంలో తెలంగాణ చౌక్‌ మంగళవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దిష్టిబొమ్మను  దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ పీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్టు జేసీసీ నాయకులు…