Tuesday, 3 November 2026

July 2012

హైదరాబాద్

వచ్చె నెల 8,9 తేదిల్లో అన్ని భూకెటాయింపులపై సమీక్షిస్తాం:పీఏసీ

హైదరాబాద్‌: శాసనసభా కమీటి హాలులో చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ రెవెన్యూ, ఇందనం, పశుసంవర్ధక శాఖలపై కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సమీక్షించింది. విశాఖ పర్యటనలో భూకేటాయింపుల్లో  వెలుగు చూసిన అక్రమాలను పరీశిలించిన సభ్యులు మొత్త భూకెటాయింపులను…

Main

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది కోట్ల రుణాల కోసం నిధులు మంజూరీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖా…

ఆదిలాబాద్

బీసీల హక్కులు కాపాడాలి

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న బిసిల హక్కులను కాపాడాలని బిసి నాయకులు రాందాస్‌, భగవత్‌ పటేల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా ఆదివాసుల గిరిజనులతో కలిసి పోడు వ్యవసాయం చేసుకుంటున్న…

ఆదిలాబాద్

ప్రభుత్వం విఫలం : విద్యార్థులు

ఆదిలాబాద్‌, జూలై 31 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ విద్యార్థుల వేదిక నాయకులు రాఖేష్‌, స్వామిలు ఆరోపించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలను కుదించేందుకు కుట్ర పన్నుతుందని వారు విమర్శించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల…

ఆదిలాబాద్

28వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 31 : తమ తమ కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గత 27 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారుల్లో చలనం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. ఆదిలాబాద్‌ శివారులోని జాజి…

ఆదిలాబాద్

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు సోకడంతో పలువురు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అనేక మంది…

Main

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం జీడీకే 2వ బొగ్గుగనిపై ఏర్పాటుచేసిన ద్వారసమావే శానికి ఆయన ముఖ్యఅతిథి…

Main

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్‌లో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌…

హైదరాబాద్

బాధ్యతలను స్వీకరించిన టీఎన్జీఓ నూతన కార్యవర్గం

హైదరాబాద్‌: టీఎన్జీఓ అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పదవి విరమణ చేయటంతో నూతన కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నుకున్న విషయం విదితమె. అయితే ఈ రోజు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌రెడ్డి.

నల్లగొండ

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా…