Friday, 6 November 2026

July 2012

Featured News

విజయమ్మ తిరుగుటపా…అర్ధంతరంగా దీక్ష విరమణ

సిరిసిల్ల: ఆందోళనలుమిన్నంటి యుద్ధ క్షేత్రంగా విజయమ్మ దీక్ష శిబిరం మారడంతో చేసేది లేక 3:45 గంటలకే ఆమె తన దీక్షను అర్ధంతరంగా విరమించి హైదరాబాద్‌కు బయలు దేరారు. జనం సొమ్మసిల్లి పడిపోయేలా పోలీసులు సీమాంధ్ర గూండాలు ప్రజలపై దాడులు…

హైదరాబాద్

పోలవరం టెండర్లు పున: పరిశీలించండి

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై మళ్లీ ఫిర్యాదుల పర్వం మొదలైంది. టెండర్లను పున: పరిశీలించాలని మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌లు ఈ రోజు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి టెండర్లను నిర్వహించారని వారు సీఎంకు తెలియజేశారు.

Main

తెలంగాణపై మాటిచ్చాకే విజయమ్మ సిరిసిల్ల రావాలి

కోనరావుపేట, జూలై 22 (జనంసాక్షి) : 4.5కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించాకే తెలంగాణాలో సభలు, సమావేశాలు నిర్వహించాలని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే…

Main

తెలంగాణవాదులను అరెస్ట్‌ చేయడంతో ఉద్యమం ఆగదు : దాసరి మనోహరరెడ్డి

పెద్దపల్లి, జూలై 22 (జనంసాక్షి) : తెలంగాణ వాదులను అరెస్ట్‌ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని దాసరి మనోహరరెడ్డి పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అన్నారు. ఆదివారం సాయత్రం ఎస్సై రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద మనోహరరెడ్డిని అరెస్ట్‌…

Main

రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 22 (జనంసాక్షి) : చేనేత కార్మికుల సమస్యలంటూ  సోమవారం సిరిసిల్లలో  వైఎస్సాఆర్‌ సీపీ అధ్యక్షురాలు  విజయ మ్మ తలపెట్టిన దీక్ష కేవలం ఆ పార్టీ రాజకీయ మనుగడ కోసమేనని జేఏసీ నాయకులు ఆరోపిం చారు. వేములవాడలో…

Main

దళిత వర్గాల అభ్యున్నతికి కృషి : ఎంపీ వివేక్‌

రామగుండం, జులై 22 (జనంసాక్షి) : దళిత వర్గాల అభ్యున్నతికి కృషి జరుపుతానని పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి.వివేకానంద అన్నారు. ఆదివారం మండలంలోని వేంనూరు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ…

Main

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది…

Main

రామగుండం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు…

గోదావరిఖనిటౌన్‌, జులై 22 (జనంసాక్షి) : ఉద్యమాల పురిటిగడ్డ అయిన కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామగుండం నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీలో మునుపె న్నడూ లేనిరీతిలో నేతల మధ్య వర్గపోరు మొదలైంది.…

Featured News

సిరిసిల్లలో బగ్గుమంటున్న తెలంగాణ వాదులు

సిరిసిల్ల: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టేందకు సిరిసిల్ల చేరుకోగానే తెలంగాణ వాదులు తెలంగాణపై వైకరి చెప్పాలని ప్రజాసామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేశారు. విజయమ్మ పర్యటను అడుడ్డకుంటూ కోడిగుడ్లు, వాటర్‌ పాకెట్లు, చెప్పులు పైకి విసిరారు. విజయమ్మ…

Main

ఠాణా సమీపంలో తెలంగాణవాదుల భైఠాయింపు

గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తు ఆదివారం స్థానిక వన్‌టౌన్‌ పోలీ స్‌స్టేషన్‌ సమీపంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద తెలంగాణవాదులు భైఠా యించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యను…