Saturday, 7 November 2026

July 2012

వార్తలు

బీజింగ్‌లో భారీ వర్షం

బీజింగ్‌: చైనా రాజదాని బీజింగ్‌లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు 10 మంది చనిపోయినట్టు చైనా టెలివిజన్‌ సీఎస్‌టీవి పేర్కొంది. గత ఆరు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా 212మి.మీ వర్షపాతం నమోదయిందని చైనా వాతావరణశాఖ తెలిపింది.…

వార్తలు

వంశధార కుడి కాలువకు గండి

గార: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సమీపంలో వంశధార కుడి కాలువకు నాలుగు మీటర్ల మేర గండి ఏర్పడింది. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో వరి నారుమళ్లు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర వంశధార సీఈ జగన్మోహనరావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌…

వార్తలు

విశాఖలో ఇద్దరు బాలికల మృతి

విశాఖపట్నం: జిల్లాలోని కోటవూరట్ల మండలం కొడవటిపూడిలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పూలు కోస్తుండగా విద్యుత్‌వైర్లు తెగి వారిపై తెగి వారిపై పడటంతో ఇద్దరు మృతిచెందారు.

జిల్లా వార్తలు

సూర్యపేట వద్ద రోద్దు ప్రమాదం

నల్గొండ : ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి గుంతలోకి జారిపోవడంతో 15 మంది ప్రయాణికులు త్రీవంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వర్షం కారణంగా కేకేపల్లి మండలం కోర్గపహడ్‌ వద్ద అదుపుతప్పి గుంతలోకి…

వార్తలు

ఉత్తరాంధ్రలో రోశయ్య పర్యటన

విశాఖపట్నం: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న ఆయన విశ్రాంతి అనంతరం బొబ్బిలి, సాలూరుల్లో జరిగే కార్యక్రమాలను వెళ్లారు. సాయంత్రం విశాఖకు చేరుకొని చెన్నైకు వెళుతారని అధికారులు తెలియజేశారు.

జిల్లా వార్తలు

పసికందు అమ్మకానికి యత్నం

మహబూబ్‌నగర్‌ : స్థానిక న్యూటౌన్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రి శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలిసులకు సమాచారం మందడంతో పసికందును అమ్మకానికి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని షాదనగర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి…

వార్తలు

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నం 4గంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. రాష్ట్రపతిగా  ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక లాంఛనమేనని యూపీఏ వర్గాలు ధీమాగా వున్నారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం వుంటుంది.

హైదరాబాద్

హైదరాబాద్‌లో వర్షం తగ్గుముఖం

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచి శనివారం వరకు కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. రోడ్లపై వున్న  నీరు తగ్గడంతో నగరంలోని పలుకాలనీల్లో వర్షపునీటి ప్రవాహం తగ్గింది. ఇదిలావుండగా వ్యాధులు వ్యాపించకుండా లోతట్టు ప్రాంతాల్లో నగరపాలక అధికారులు చర్యలు ప్రారంభించారు.

వార్తలు

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే యూపీఏఈ అభ్యర్థి ప్రణబ్‌ విజయం దాదాపు ఖాయమైంది. ప్రణబ్‌ 70 శాతం ఓట్లతో గెలుస్తారని యూపీఏ వర్గాల అశాభావంతో ఉన్నాయి. సాయంత్రానికల్లా ఫలితం వెలువడే…

వార్తలు

యూపీలో రోడ్డు ప్రమాదం

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాజిల్లాలో బరాలోక్‌పూర్‌లో గ్రామస్థులపై ట్రక్కు దూసుకుపొవడంతో 13 మంది చనిసోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందిన వైద్యవర్గాలు తెలిపాయి. ఇటావా-ఫరూకబాద్‌ రహదారి పక్కన గ్రామస్తులు కూర్చొనివుండగా వేగంగా ట్రక్కు వచ్చిన…