Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లాల్లో ప్రత్యేక…

వార్తలు

ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఇల్లెందు: గత మూడురోజులుగా ఇల్లెందు ఏరియాలో కురిసిన వర్షాలతో సుమారు రూ. 3 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి షిప్టునుంచి జేకే5 ఉపరితల గని, కోయగూడెం ఓ పెన్‌కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

వార్తలు

తాలిపేరు గేట్లు ఎత్తివేత

చర్ల: ఖమ్మం జిల్లాలోని తాలిపేరు  ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న  వర్షాలతో ప్రాజెక్టులోకి  నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి భారీగా వరదనీరు…

వార్తలు

చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్య

రొంపిచర్ల: చిత్తూరు  జిల్లా రొంపిచర్ల మండలం ఫజులులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరందరూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

వార్తలు

పాక్‌ జాతీయుడి అరెస్టు

శ్రీనగర్‌: దేశంలో దొంగచాటుగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పోభద్రతాదళాలు అరెస్టుచేశారు. పూంచి సెక్టర్‌ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌జాతీయున్ని అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు అతన్ని విచారిస్తున్నాయి.

Featured News

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 315 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే…

Featured News

తెలంగాణపై కేంద్రం దృష్టి : బొత్స

న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని…

Featured News

మారుతి సుజుకీ కంపెనీ లాకౌట్‌

హర్యానాలో కార్మికుల నోట్లో మన్ను హర్యానా : హర్యానా రాష్ట్రంలోని మానేసార్‌లో కిందటి బుధవారం మారుతి సుజుకి కంపెనీలో జరిగిన ఘర్షణలో జనరల్‌ మేనేజర్‌ అవనీష్‌ కుమార్‌ మృతి చెందిన తెలిసిందే. ఈ ఘర్షణకు కారణమైన వారిని అదే…

Cover Story

సిరిసిల్లలో విజయమ్మను అడ్డుకోవాలి..

వైఎస్‌ హయాంలోనే నేతన్నల ఆత్మహత్యలు అధికం అప్పుడు వైఎస్‌ ఏం చేశారో ఆయన భార్యగా వివరణ ఇవ్వాలి పర్యటించాలంటే తెలంగాణపై తమ వైఖరిని చెప్పాల్సిందే.. లేకుంటే సిరిసిల్ల మరో మహబూబాబాద్‌ అవుతుంది.. నాడు జగన్‌కు చెప్పిన గుణపాఠమే విజయమ్మకూ…