Saturday, 7 November 2026

July 2012

Cover Story

సిరిసిల్లలో యుద్ధ మేఘాలు

– విజయమ్మ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు – జనం వద్దన్నా బలవంతపు చొరబాటుకు వైఎస్సార్సీపీ యత్నం – తెలంగాణకు లేఖ ఇవ్వం.. సభ పెట్టుకుంటాం అన్నట్లు దుస్సాహసం – తెలంగాణలో పాగా వేసేందుకే ‘దీక్ష నాటకం’ అంటున్న రాజకీయ…

Featured News

భారీ వర్షంతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలం

ఇల్లుకూలి 9 మంది మృతి లోతట్లు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితులను ఆదుకుంటామని హామీ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏకధాటి వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పొంగిన నాళాలు.. నిద్రలోనే తొమ్మిది మంది దుర్మరణం వంటి సంఘటనలు…

వార్తలు

2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు మద్దతు

న్యూడిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఏదైన ఏర్పడితే మద్దతిస్తామని అన్నా బృందం తెలిపింది. 2014లో విప్లవం రానుందని.. అది పార్టీ లేదా ముఖాలు మారడం కాదని, వ్యవస్థనే మార్చుతుందని అన్నా బృందం సభ్యుడు అరవింద్‌…

వార్తలు

రెచ్చగొట్టే వస్త్రధారణ వద్దు

ఇండోర్‌: మహిళ వస్త్రధారణ, వ్యవహార శైలిపైనే వారి భద్రత ఆధారపడి ఉంటుందని మధ్య ప్రదేశ్‌ మంత్రి వ్యాఖ్యానించారు. మహిళల ఫ్యాషన్‌, జీవనశైలి నడవడిక భారత సంప్రదాయాలకు తగినట్లు ఉండాలి. ఇతరులను రెచ్చగొట్టేలా వారు దుస్తులు ధరించకూడదు. అని మధ్య…

వార్తలు

ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి: తాండూరు మండలం కోటబాస్‌పల్లిలో రమేష్‌, అనురాధ అనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసిపోయిందన్న భయంతో వీరు ఈ చర్యకు పాల్పడినట్లు తెలస్తోంది. రమేష్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, అనురాధ…

వార్తలు

సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపు

కరీంనగర్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ ఎల్లుండి సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనకు నిరసనగా తెలంగాణ జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తాలో తెరాస విద్యార్థి విభాగం…

వార్తలు

కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు: సీఎం

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీలో కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తరచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయని భవిష్యత్‌లో అలాంటి…

వార్తలు

సహాయక చర్యలపై అధికారుల సమీక్ష

హైదరాబాద్‌: జంట నగరాల పరిధిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు సమీక్ష నిర్వహించాయి. వర్షాల కారణంగా 3,600 కుటుంబాలపై ప్రభావం పడిందని ఆయా శాఖలు తేల్చాయి. వీటిలో 2వేల కుటుంబాలకు ఇప్పటికే…

వార్తలు

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో ఓ మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం.. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇదే…

వార్తలు

జీన్స్‌ ధరించిందని చెల్లెల్ని హత్య

లాహోర్‌: మగవారు ధరించే జీన్స్‌ దుస్తులు ధరించిందంటూ తోబుట్టువునే కడతేర్చాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ రక్షక భటుడు. శుక్రవారం లాహోర్‌లో జరిగిన ఈ ఘటనను అధికారులు శనివారం వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం నజ్మా బీబీ(22) జీన్స్‌ ధరించారు.…