Saturday, 7 November 2026

July 2012

సీమాంధ్ర

కృష్టాడెల్టాకు సాగర్‌ నీటి విడుదల

వివాదంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : అఖిల పక్షం విజయవాడ, జూలై 20 : కృష్ణా డెల్టాకు సాగర్‌ నీరు విడుదలపై తలెత్తిన న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అఖిల పక్షం డిమాండ్‌ చేసింది.…

సీమాంధ్ర

ఎమ్మెల్యే రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు

విజయవాడ, జూలై 20 : ఊహించినట్టే జరిగింది. నూజివీడు టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. గురువారం నాడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు దిక్కరించి…

సీమాంధ్ర

కుంటుపడిన అభివృద్ధి

గుంటూరు, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. అంజనేయలు అన్నారు. స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.…

సీమాంధ్ర

ప్రణాళిలను తయారు చేయాలి

గుంటూరు, జూలై 20: జిల్లాలో రైతుల అవసరాల అనుగుణంగా వ్యవసాయ, ఉద్యావన శాఖల ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యావన శాఖలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పని తీరుపై శుక్రవారం…

సీమాంధ్ర

తడిసి ముద్దయిన గోదావరి జిల్లాలు

ఏలూరు, జూలై 20 : నైఋతి ఋతుపవనాల ప్రభావం బలంగా ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాల తాకిడి శుక్రవారం కూడా కొనసాగింది. పలు చోట్ల విరామం లేకుండా వర్షాలు…

సీమాంధ్ర

24న మంత్రి తోట నరసింహం రాక్‌

తిరుపతి, జూలై 20 : రాష్ట్ర రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖమంత్రి శ్రీతోట నరసింహం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటారు. వెంటనే తిరుమలకు బయలుదేరివెళతారు. రాత్రికి తిరుమలలో బస చేస్తారు. 25వ తేదీ రాత్రికి…

సీమాంధ్ర

మొక్కలు నాటండి..పర్యావరణాన్ని రక్షించండి

కర్నూలు, జూలై 20 : పర్యావరణ దినోత్సవం, విద్య ప్రత్యేక పక్ష్షోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. చెట్లు ప్రకృతికి ఆక్సిజన్‌ అందిస్తాయని, పిల్లలు కూడా సమాజంలో…

సీమాంధ్ర

మత్స్యకారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించాలి

నెల్లూరు, జూలై 20 : మత్స్యకారుల డిమాండ్లను సుదీర్ఘకాలం నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులు ముత్తుకూరు మండంలోని కృష్ణపట్నం ఫోర్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.…

సీమాంధ్ర

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : సోమిరెడ్డి

నెల్లూరు, జూలై 20: రాష్ట్ర ప్రజలకు సరిగా విద్యుత్‌ సరఫరా చేయలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరులో శుక్రవారం…

సీమాంధ్ర

షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన మంత్రి గంటా

నెల్లూరు, జూలై 20 : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీనటి త్రిష శుక్రవారంనాడు నగరంలోని సిరికళ మెగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో పెళ్ళిళ్లకు, ఇతర పర్వదినాల్లో బట్టలు…