91 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం
డీఎఫ్‌వో మహమ్మద్ తయ్యబ్ శ్రీకాకుళం, జూలై 19 : జిల్లాలోని అటవీ భూముల్లో ఈ ఏడాది 91 హెక్టార్లలో టేకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి మహమ్మద్ తయ్యబ్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు…
