డీల్‌పై గుండె గుబేల్
ఏలూరు, జూలై 19 : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ ప్రతిపాదించిన ప్రణబ్‌ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ పరిణామాలకు సూచిక అన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఆఖరి దశలో సిబిఐ…
ఏలూరు, జూలై 19 : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ ప్రతిపాదించిన ప్రణబ్‌ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ పరిణామాలకు సూచిక అన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఆఖరి దశలో సిబిఐ…
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎండీ రమేష్‌రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.100కోట్లకు పైగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడినట్లు రమేష్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. రమేష్‌రెడ్డి నుంచి విలువైన పత్రాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం…
గుంటూరు, జూలై 19 : ప్రజల ఆస్తులను కొల్లగొట్టే నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గురువారం డాక్టర్ ఆదినారాయణ వర్ధంతి సందర్భంగా కారంపుడిలోని ఆయన స్థూపం వద్ద జరిగిన సంతాప…
గుంటూరు, జూలై 19 : జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలపై నిఘా పెంచాలని జేసీ డాక్టర్ యువరాజ్ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం జిల్లాస్థాయిలో నిత్యావసరవస్తువుల ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి డిఎస్‌వో…
కడప, జూలై 19: ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో వెంటనే కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో శంకర్…
కడప, జూలై 19: కడప నగర శివార్లలోని ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం విరమించారు. డిఆర్‌ఓ హేమసాగర్ హామీ ఇవ్వడంతో దీక్షలు విరమిస్తున్నట్లు…
అది వైఎస్‌ఆర్ సిపికే చెల్లు : టిడిపి కడప, జూలై 19: జగన్మోహన్‌రెడ్డి బెయిల్ కోసం వైఎస్‌ఆర్ సిపి నాయకులు సోనియాగాంధీ కాళ్లపై పడ్డారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత…
ఏలూరు, జూలై 19 : పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో 7.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్ డైరెక్టరు శ్రీ కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో…
శ్రీకాకుళం, జూలై 19 : విద్యాశాఖ పరిధిలో పది మంది స్కూల్ అసిసెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా విధ్యాశాఖ అధికారిని ఎస్.అరుణకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్…
జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు 15,130 మంది అభ్యర్థులు హాజరు శ్రీకాకుళం, జూలై 19 : జిల్లాలో గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో…