Sunday, 8 November 2026

July 2012

ఖమ్మం

20 రోజులుగా మధ్యాహ్న భోజనం బంద్‌ పట్టించుకోని అధికారులు

ఖమ్మం, జూలై 19: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 20 రోజులు పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోని వైనం ఇది. ఒక్క రోజు కూడా విద్యార్థులకు భోజనం పెట్టకపోతే అధికారులు స్పందించి అందుకుగల కారణాలు…

ఖమ్మం

గొల్లగూడెం పంచాయతీల్లో రాజ్యమేలుతున్న సమస్యలు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం పట్టణ శివార్లలో అత్యంత అధునిక భవనాలతో నిండి ఉన్న గొల్లగూడెం గ్రామ పంచాయితీలోని మధురానగర్‌ కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ కాలనీలో మురుగు కాల్వల నిర్మాణం దీనికి అనుగుణంగా…

ఖమ్మం

24న బిసిల రాజ్యాధికారంపై చర్చావేదిక

ఖమ్మం, జూలై 19 : బిసి సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అనే అంశంపై ఈ నెల 24న ఖమ్మంలో చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టసభల్లో…

ఖమ్మం

కౌలుదారుల రుణలక్ష్యం రూ.1.50 కోట్లు

ఖమ్మం, జూలై 19 : ఖమ్మం జిల్లా కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది 1.50 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు కొత్తగూడెం ఆర్డీఓ ధర్మారావు తెలిపారు. ఈ నెల 25…

ఖమ్మం

జాతీయ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మం, జూలై 19 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి మార్గం మరింత సుగమం అవుతుంది. విజయవాడ నుండి కుంట వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ రహదారి విస్తరణపైనే…

ఖమ్మం

పాల ధర తగ్గింపు

ఖమ్మం, జూలై 19 : ఎపి డెయిరీ విజయ పాల ధరను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించిందని ఖమ్మం డెయిరీ ఉపసంచాలకులు మోహన్‌మురళీ, మేనేజర్‌ రవికుమార్‌ తెలిపారు. ఒక ఖమ్మం జిల్లాలోనే ఈ ధరలను తగ్గించడం…

ఖమ్మం

సామాన్యులకు సౌకర్యాలు

ఖమ్మం, జూలై 19 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు రామయ్య దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా కలిగించడమే తన ధ్యేయంగా పని చేస్తానని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా…

ఖమ్మం

28న నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌

ఖమ్మం, జూలై 19: ఈ నెల 28వ తేదీన ఖమ్మం పట్టణంలోని రిక్కాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటలకు జిల్లా స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఇన్‌ ఇండియా-పాస్ట్‌, ప్యూచర్‌ అనే అంశంపై నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌ నిర్వహించనున్నట్లు…

ఖమ్మం

అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ధృవపత్రాల కోసం ప్రజలు ఇక్కట్లు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు జరగవు. రోజుల తరబడి చిన్నచిన్న సర్టిఫికేట్ల కోసం, ధృవపత్రాల కోసం ఇతర పనుల నిమిత్తం తిరగాల్సి వస్తుందని ప్రజలు…

ఖమ్మం

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం

ఖమ్మం, జూలై 19 : ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో 57 కేంద్రాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. వీటన్నింటిలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలకు 20,982 మంది…