Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీలో రెండు రోజులకు సరిపోను నీటినిల్వ ఇరిగేషన్‌ అధికారుల వెల్లడి విజయవాడ

, జూలై 18 : కృష్ణా డెల్టాకు సరఫరా చేయడానికి తగినంత నీరు ప్రకాశం బ్యారేజీలో నిల్వ లేని పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్‌ నుండి ఇప్పటివరకు నీరు బ్యారేజీకి అందుతుండగా రాష్ట్ర హైకోర్టు ఈ…

సీమాంధ్ర

4 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం

విజయవాడ, జూలై 18: అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్లలోని ఒక వ్యాపారి ఇంట్లో ఈ బియ్యాన్ని దాచి ఉంచినట్లు సమాచారం అందడంతో పౌర సరఫరాల…

సీమాంధ్ర

9వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌

విజయవాడ, జూలై 18 : గుడివాడలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు రోజులుగా అతడి ఆచూకి దొరకకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ధీరజ్‌కుమార్‌ (14) అనే విద్యార్థి సోమవారం యథావిధిగా స్కూల్‌కు…

జిల్లా వార్తలు

ఇన్‌పుట్‌ సబ్సీడీ రైతులకందించని వ్యవసాయ అధికారులపై చర్యలు – జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు

మెదక్‌,జూలై 18: ఇన్‌పుట్‌ సబ్సీడి రైతులకు అందించని వ్యవసాయశాఖ అధికారులపై శాఖపరమన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. బుధవారంనాడు స్థానిక తెలంగాణ భవన్‌లో జరిగిన మెదక్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.…

జిల్లా వార్తలు

సన్నబియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 18: మెదక్‌ మార్కెట్‌ యార్డులో జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సన్నబియ్యం కౌంటర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు గాను సన్నబియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన…

సీమాంధ్ర

పక్బందీగా జనగణన

నెల్లూరు, జూలై 18: జిల్లాలో బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణన నిర్వహించాలని జనాభా లెక్కలవిభాగం డైరెక్టర్‌ వైవి అనూరాధ అన్నారు. స్థానిక గోల్డన్‌ జూబ్లీ హాలులో బుధవారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బయోమెట్రిక్‌ విధానం…

సీమాంధ్ర

యువకుడి దారుణహత్య

నెల్లూరు, జూలై 18 : నగరంలోని వైఎంసిఎ గ్రౌండులో పి.మధు (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ యువకుడు ఏ ప్రాంతానికి చెందిన…

సీమాంధ్ర

ఫిజియో థెరఫి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 18: మండల కేంద్రమైన నూజెళ్ల ఐఇడి కేంద్రంలో ఫిజియో థెరఫి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి డాక్టర్‌ నాగరాజు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా…

సీమాంధ్ర

ఎంపి కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌

వినుకొండ, జూలై 18 : మండల పరిషత్‌ కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నామని బొల్లాపల్లి ఎంపిడిఓ అశోక్‌బాబు తెలిపారు. బుధవారంనాడు జరిగిన క్రెడిట్‌ క్యాంప్‌ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి, పశువర్దక శాఖ డిబి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. రాజీవ్‌…

సీమాంధ్ర

కానిస్టేబుల్‌ ఆశతీరకుండానే యువకుడు మృతి

ఏలూరు, జూలై 18 : పోలీసు కానిస్టేబుల్‌ కావాలన్న ఆశ తీరకుండానే ఒక యువకుడి నిండు ప్రాణం పోయింది. పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన ఐదుకిలో మీటర్ల పరుగు పందాలు ఈ యువకుడి ప్రాణం తీసాయి. తూర్పుగోదావరి…