Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

నెల్లూరులో పెరిగిపోతున్న చోరీలు ఆందోళనలో ప్రజానీకం

నెల్లూరు, జూలై 18: నెల్లూరు జిల్లాలో రోజురోజుకు చోరీలు పెరిగిపోతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే బక్తవత్సలనగర్‌, వనంతోపు ప్రాంతాలలో 12 దొంగతనాల కేసులు నమోదు కాగా ఇవన్నీ మహిళల మెడలలో బంగారు గోలసులు కత్తెరించిన…

హైదరాబాద్

ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్‌ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాదద్‌, బ్రహ్మానందరెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి…

సీమాంధ్ర

బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణనకు రంగం సిద్ధం

నెల్లూరు, జూలై 18 : బయోమెట్రిక్‌ విధానంలో జనాభ గణన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఈ పద్దతిలోనే నివేశన కార్డు జారీని కూడా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ జనన రిజిస్టార్‌…

హైదరాబాద్

అన్సారీకి మద్దతు తెలిపిన సీపీఐ

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకి తాము మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

జిల్లా వార్తలు

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా..

నిజామాబాద్‌, జూలై 18: సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జ్యోతి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో…

జిల్లా వార్తలు

‘మాస్టర్‌ సోషల్‌ వర్క్‌’పై పీజీ కోర్సు ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్‌ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్‌ సోషల్‌ వర్క్‌(ఎమ్‌ఎస్‌డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్‌ కె.విజయకుమారి తెలిపారు. నగరంలోని ఉమెన్స్‌ కళాశాలలో బుధవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు.…

జిల్లా వార్తలు

టెండర్లను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బుధవారం నాడు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా…

జిల్లా వార్తలు

విద్యార్థుల అరెస్టుకు నిరసనగా..

నిజామాబాద్‌, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి…

జిల్లా వార్తలు

విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల

నిజామాబాద్‌, జూలై 18 : విద్యుత్‌ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో సబ్‌స్టేషన్‌ ఎదుట టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా నిర్వహించారు.…

జిల్లా వార్తలు

డ్రైవర్ల, క్లీనర్ల సమస్యలపై చర్చలు సఫలం

నిజామాబాద్‌, జూలై 18 : గత రెండు నెలలుగా ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు చేసిన పోరాటం విజయవంతమైంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, సంఘ ప్రతినిధుల చర్చలు విజయవంతమయ్యాయి. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…