టిడిపి కొల్లేరు పాదయాత్ర ప్రారంభం – ఇది రాజకీయం కాదు : ఎర్రన్నాయుడు
ఏలూరు, జూలై 16 : కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సుపై ఆధారపడిన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సంకల్పించిన పాదయాత్ర సోమవారం నాడు…
