Saturday, 7 November 2026

July 2012

Featured News

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌…

Main

రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ…

Cover Story

మర్లబడ్డ పర్లపల్లి తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజం

– సీమాంధ్ర సర్కారు తెలంగాణను రసాయనాల ప్రయోగశాలగా మార్చేసింది – వ్యర్థ పదార్థాలను జనావాసాల మధ్య వేస్తున్నారు – ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజం – గోడు వెల్లబోసుకున్న గ్రామస్తులు – శ్రద్ధగా ఆలకించిన టీజేఏసీ చైర్మన్‌ – కంపెనీని…

వార్తలు

డైట్‌ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు

హైదారాబాద్‌: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్‌ సెట్‌ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనరు ఆర్‌. సురేంద్రరెడ్డి తెలిపారు.…

కరీంనగర్

సెప్టెంబర్‌ 30న దూం తడాకే వలసాంధ్ర్ర పాలనకు చరమగీతం

-జిల్లాలో మెడికల్‌ కాలేజిని ఏర్పాటుచేయాలి -ఈజిప్ట్‌ తరహాలో ఉద్యమం -తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారు. -నాటి నుండి నేటివరకు తెలంగాణకు అన్యాయమే -వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి -ప్రత్యేక రాష్ట్రం ద్వారానే తెలంగాణకు న్యాయం -గ్రామస్థాయినుండి జేఏసిల…

కరీంనగర్

రాష్ట్రపతి ఎన్నికల్లోపే తెలంగాణ ఇవ్వాలి

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికలో్లప తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ వెంకట రాజు, ఎడవేన రమేష్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోర్‌ కమిటి చైర్మన్‌ గా ఉన్న ప్రణబ్‌…

కరీంనగర్

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కట్టరవీందర్‌, జిల్లా పంచాయితీ సెల్‌ కన్వినర్‌ పాకాల రాములుగౌడ్‌ ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు యాబై…

కరీంనగర్

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను ఎన్‌కౌంటర్‌ చేయించిన ఘనత బాబుదే నని, తెలంగాణ ప్రజలు ఎవరు…

ఖమ్మం

యూనియన్‌ బ్యాంక్‌ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్‌ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్‌ విశ్వేశ్వర తెలిపారు. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నగునూర్‌ గ్రామానికి చెందిన యువరైతు…