Saturday, 7 November 2026

July 2012

కరీంనగర్

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాస్‌, టి రాజమౌళిలు…

కరీంనగర్

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రావికంటి మురళి,…

Featured News

సర్కారీ వైద్యులు పనిచేసే చోటే ఉండాలి

– రాత్రిళ్లు కూడా వైద్యసేవలు అందించాలి – అలా జరగకుంటే ఓ ఉత్తరం రాయండి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : వైద్యులు రాత్రిళ్లు కూడా పనిచేసే చోట ఉండేలా అధికారులు చర్యలు…

వార్తలు

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎన్డీఏ అభ్యద్థిగా భాజపా సీనియర్‌ నేత…

వార్తలు

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. ప్రతి శనివారం రాత్రి 10.40 గంటలకు…

వార్తలు

మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

వార్తలు

పిడుగుపాటుకు బాలుడి మృతి

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

వార్తలు

ఉప రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు: జేడీ

పాట్నా: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని జనతదల్‌ అధ్యక్షుడు ఎంపీ బాసిస్త్‌ నారయణ్‌సింగ్‌ తెలిపారు. హమిద్‌ అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇంకా ఆలోచించలేని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్డీఏతో…

వార్తలు

సైకో సాంబ దొరకలేదు: ఎస్పీ రవికృష్ణ

విజయవాడ: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సైకో సాంబశివరావు ఆచూకీ లభ్యం కాలేదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ రవికృష్ష స్పష్టం చేశారు. సాంబను పోలీసులు పట్టుకున్నారన్నది కట్టుకథేనని ఆయన తెలిపారు. చీకటి పడటంతో గాలింపు చర్యలను పోలీసులు ఆపేశారు. ఆదివారం…

వార్తలు

మంత్రి టీజీ వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆగ్రహం

హైదరాబాద్‌: మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశౄరు. అధికారులు సక్రమంగా పని చేయకపోతే కాల్చిపారేయాలనడం మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఐఏఎస్‌లు పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయన్నారు.…