విజయనగరం వికలాంగుల నార్త్‌జోన్ క్రికెట్ పోటీలు
విజయనగరం, జూలై 11 : విజయనగరంలో వికలాంగుల నార్త్‌జోన్ క్రికెట్ పోటీలను త్వరలో నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (వికలాంగుల విభాగం) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామాంజుల నాయక్ వెల్లడించారు. స్థానిక ఎంఆర్ కళాశాల క్రీడామైదానంలో జిల్లా వికలాంగుల…
