ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు
వినుకొండ, జూలై 10 : వినుకొండ పట్టణంలో డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ డ్యానియల్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆక్రమణదారులపై విఆర్‌వో రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
