Thursday, 5 November 2026

July 2012

వార్తలు

నివేదిక ఇవ్వలేదు: గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితుల పై కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. రాజధాని పర్యటనలో ఉన్న గవర్నర్‌ చిదంబరంతో ఈ ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ…

హైదరాబాద్

కొడాలి నానిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్యెల్యే కొడాలి నానిపై తెదేపా చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారంటూ నానిపై సస్పెండ్‌ వేటు వేసింది. కొంత కాలంగా జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాని ఈ ఉదయం వైకాపా…

వార్తలు

చిదంబరంతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్‌ రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో…

సీమాంధ్ర

నెలాఖరులోగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి

శ్రీకాకుళం, జూలై 8 : రాజీవ్‌ యువశక్తి దరఖాస్తు దారులు ఆయా మండల, మున్సిపాలిటీ పరిధిలో నిర్దేశించిన ధ్రువపత్రాలతో నెలాఖరులోగా హాజరుకావా లని యువజన సర్వీసుల శాఖ సీఈఓ వీవీ ఆర్‌ఎస్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత…

సీమాంధ్ర

విషతుల్య పరిశ్రమలతో అభివృద్ధి చేస్తామనడం అవివేకం

మంత్రి ధర్మానపై విరుచుకుపడిన పర్యావరణ పరిరక్షణ సంఘం శ్రీకాకుళం, జూలై 8 : విషతుల్య పరిశ్రమలతో జిల్లాను అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద వరావు జిల్లా ప్రజలను అమాయకులుగా చి త్రీకరించడం ఆయన అవివేకానికి నిదర్శ…

సీమాంధ్ర

దేశసమగ్రతకు అందరూ కృషి చేయాలిమంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 8 : పట్టణంలోని జీపీరోడ్డులో ఉన్న జామియా మసీదులో జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర రహ దారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసా దరావు కార్యక్రమానికి ముఖ్య…

సీమాంధ్ర

విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయండి

జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశం శ్రీకాకుళం, జూలై 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యే క విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. పాఠశాల పరిధిలోని గ్రామాలలో ప్రత్యేక బృం దాలు…

సీమాంధ్ర

ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 8 : బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ ముంపు బాధితుల సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముంపు బాధితులు వెంకటరమణ, ఓబులయ్య ఒక ప్రకటనలో హెచ్చరించారు. అవసరమైతే జంగంరాజుపల్లి వద్ద నీటి ప్రవాహానికి…

సీమాంధ్ర

ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కార్‌: టీడీపీ

కడప, జూలై 8 : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపట్ల ముఖ్యమంత్రి, అధికారులు నిస్సాహయతను వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

సీమాంధ్ర

విద్యుత్‌ సమస్యను పరిష్కరించండి

కడప, జూలై 8 : విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెండ్లిమర్రి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం కడప, పులివెందుల రహదారిపై బైఠాయించారు. ఉదయం 9గంటల నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెండ్లిమర్రి…