Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

పెరిగిన విద్యుత్‌ కోతలు అల్లాడుతున్న ప్రజలు

నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లాలో వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి పది గంటల నుంచి 12 గంటల వరకు కోత విధించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక అధికారుల చెబుతున్న…

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో నగర వ్యాపారి దారుణ హత్య

నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లా అల్లూరు ప్రాంతానికి చెందిన తిరువీధి లక్ష్మీనారాయణ(45) అనే నగల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి నెల్లూరు రూరల్‌ మండలంలోని చింతారెడ్డి పాలెం గ్రామంలో హత్య చేసి, తగలబెట్టారు. ఈ…

సీమాంధ్ర

త్వరితగతిన ఇంటిపన్నులు వసూలు చేయాలి

గుంటూరు, జూలై 8 : పంచాయతీలో ఇంటి పన్ను వసూలు చేస్తేనే ఆయా గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నకరికల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీల పాలనపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.…

సీమాంధ్ర

ఎస్సీ, ఎస్టీ కేసులపై శ్రద్ధ చూపాలి

గుంటూరు, జూలై 8 : ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ విషయంలో డిఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్‌ ఎస్పీ సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం పోలీసు కార్యాలయంలో తన ఛాంబర్‌లో డిఎస్పీలతో ఆయన ఎస్సీ, ఎస్టీ…

సీమాంధ్ర

ప్రజా సమస్యలపై దశలవారి ఉద్యమాలు

గుంటూరు, జూలై 8 : ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్య నేతలు తీర్మానించారు. వ్యాపిక్‌ ప్రాజెక్టు, విద్యుత్‌ కోతలు, సాగు, తాగునీటి సమస్యలపై దశల వారీగా ఉద్యమించాలని నిర్ణయించారు. తొలి విడతగా…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 9th

అందరిలోని ‘హిందూత్వ అంశ’ బయటపెట్టిన ముస్లిం మైనారిటీ వాదం స్త్రీవాదం కానీ, దళితవాదంకానీ, స్థానికతావాదం కానీ పూర్తి సమ్మతి పొందాయనుకోవడం ఒక అబి óప్రాయం మాత్రమే. మైనారిటీ వాదానికి ఏమాత్రం సమ్మతి లేదనుకోవడమూ ఒక అభిప్రాయమే. వాటిని నిర్ధారించడానికి…

ఎడిట్ పేజీ

వినుడి.. వినుడి.. టీజీ, గోపాల కథలు

తెలంగాణ ఉద్యమ ధాటికి అప్పుడప్పుడు కేంద్రంలో చలనం రావడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్న వార్తలు మీడియాలో రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలా జరిగినప్పుడు వెంటనే ఆ ఊపును చల్లార్చేందుకు ముందుండేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాయలసీమ…

Featured News

ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, ఇకనైన బీసీలు, ముస్లింలు మేల్కో వాలని పలువురు వక్తలు మేధావుల…

Featured News

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా జి.వినోద్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.వినోద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెంటకపతిరాజు, వెంకటరామిరెడ్డి, శివలాల్‌యాదవ్‌, విద్యుత్‌ జయసింహ, యాదగిరి…

అంతర్జాతీయం

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు…