Thursday, 5 November 2026

July 2012

Featured News

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ…

ముఖ్యాంశాలు

కృష్ణాడెల్టాకు నీరు తక్షణం ఆపండి

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో డెడ్‌ స్టోరేజీ ఉండగా కృష్ణా డెల్టాకు నీరు ఎలా…

Featured News

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన

నల్గొండ , జూలై 6 (జనంసాక్షి): శాసన సభ స్పీకర్‌ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 మందితో కూడిన బృందంతో నాగార్జునసాగర్‌ ప్రాంతంలో పర్యటిం చారు. ఫ్లోరైడ్‌…

Featured News

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. చాలా రోజుల తర్వాత గళం విప్పిన ఆయన తెలంగాణ అంశంపై…

Featured News

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమా స్తుల కేసులో ఆమెకు వ్యతిరేకం గా ఏ విధమైన…

Featured News

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి చిన్నచిన్న కేసులు…

అంతర్జాతీయం

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో సర్వే నిర్వహించగా ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు బిబిసి హ్యాకింగ్‌కు…

అంతర్జాతీయం

భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత కనపరచుతోందని 2014 ఎన్నికలలోపు పరిస్థితి మారేది కష్టమని ఆ తర్వాత…

స్పొర్ట్స్

ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో సంగక్కార నంబర్‌ వన్‌

న్యూఢిల్లీ, జూలై 6 : శ్రీలంక ఆటగాడు కుమార్‌ సంగక్కార్‌ ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానం సంపాదించారు. అంతకు ముందు వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ్‌ చంద్రపాల్‌ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు సంగక్కార ఆ స్థానాన్ని ఆక్రమించారు. కొలంబోలో జరిగిన…

అంతర్జాతీయం

ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. నిఘా విభాగాలతో కలిసి ముందస్తు పధకం ప్రకారం బ్రిటిష్‌ పోలీసులు…