Wednesday, 4 November 2026

July 2012

సీమాంధ్ర

విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి

కడప, జూలై 29 : మైదుకూరు మండలం అక్కులాయపల్లి గ్రామ పొలిమెర్లలో నర్సింహులు (40) అనే లైన్‌మెన్‌ విద్యుదాఘాతానికి గురై ఆదివారం మృతి చెందారు. అక్కులాయపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు వనిపెంట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు.…

సీమాంధ్ర

బాలికపై అత్యాచారం

కడప, జూలై 29 : కడప నగరంలోని ఆల్మాస్‌పేట యానాది కాలనీలో ఆదివారం 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యానాది కాలనీలోని జయమ్మ పనిమనిషిగా జీవనం సాగిస్తుంది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. అందులో చిన్నపాప…

సీమాంధ్ర

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప, జూలై 29 : రైల్వేకోడూరు పట్టణంలోని పాతబస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పొరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై హేమసుందరరావు చెప్పారు. కడప పాతబస్టాండ్‌లోని దేవాలయం వెనకభాగాన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని…

సీమాంధ్ర

పశ్చిమ ఏజెన్సీలో రగిలిన భూ వివాదాలు

మర్లగూడెంలో ఉద్రిక్తత అటవీ అధికారులపై గిరిజనుల దాడి ఏలూరు, జూలై 29: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారంనాడు భూ వివాదాలు మళ్లీ తలెత్తాయి. బుట్టాయిగూడ మండలం మర్లగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గ్రామంలో…

సీమాంధ్ర

సైకో సంచారం.. రైల్వే పోలీసులు అప్రమత్తం

విజయవాడ, జూలై 29 : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తున్నట్లు, వారు బస్సుల్లో, రైళ్లల్లో కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆదివారం విజయవాడ రైల్వే ఎస్పీ కృష్ణానంద్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.…

సీమాంధ్ర

అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తినష్టం

విజయవాడ, జూలై 29 : కలిదిండిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించగా నాలుగు ఇండ్లు తగలబడ్డాయి. ఆస్తినష్టం మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒక ఇంట్లో గ్యాస్‌ లీకై అంటుకున్న మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ఈ…

సీమాంధ్ర

విద్యుత్‌ ఎఇ నిర్బంధం

విజయవాడ, జూలై 29 : విద్యుత్‌ కోతలకు నిరసనగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను నిర్బంధించిన సంఘటన ఆదివారం జరిగింది. కంచికచర్ల మండలం సెంచాల గ్రామంలో రోజుకు 14 గంటల వరకు కరెంట్‌ కోత విధిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగినా సరైన…

సీమాంధ్ర

మోపిదేవి స్వామికి విలువైన కానుక

విజయవాడ, జూలై 29 : మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఒక భక్తుడు ఆదివారంనాడు లక్ష రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. అయితే తన వివరాలను వెల్లడించడానికి అతను ఇష్టపడలేదు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మొక్కుకున్నాకే తన జీవితం…

సీమాంధ్ర

ప్రశాంతంగా పరీక్షలు నిర్వహణ

విజయవాడ, జూలై 29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నగరంలో నిర్వహించిన పరీక్షలను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లనడుమ ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్‌డిఓ ఎస్‌.వెంకట్రావు తెలిపారు.…

సీమాంధ్ర

అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలిముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

శ్రీకాకుళం, జూలై 29 : అభివృద్ధి జరగాలంటే థర్మల్‌, అణు విద్యుత్‌వంటి పరిశ్రమలు తప్పక రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి గ్రామానికి చిన్నచిన్న అవసరాలకు కూడా విద్యుత్‌ వినియోగం తప్పనిసరి అయిందని,…