Wednesday, 4 November 2026

July 2012

సీమాంధ్ర

తల్లీబిడ్డ ఆత్మహత్య

నెల్లూరు, జూలై 29 : కారణాలు తెలియరాలేదు కాని.. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై 25 సంవత్సరాల యువతి తన మూడు నెలల పాపతో ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని శనివారం రాత్రి పోలీసులు గుర్తించారు.…

సీమాంధ్ర

సైకో జాడ కోసం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేట!

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఆరా.. నెల్లూరు, జూలై 29: సైకో కోసం నాలుగు రాష్ట్రాల్లో వేట.. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీకులను కిరాతకంగా హత్య చేసి మరో ప్రయాణికుడి ప్రాణాపాయ స్థితికి కారణమైన సైకోను పట్టుకునేందుకు తాజాగా…

సీమాంధ్ర

మోసం కేసులో ముగ్గురికి జైలు

శ్రీకాకుళం, జూలై 29 : నకిలీ బంగారు బిస్కెట్‌లతో ప్రజలను మోసగిస్తున్న కేసులో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బండి పూడి శ్రీను, దుంపల వెంకటేష్‌, తెల్ల రమణమ్మలకు పాలకొండ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ యజ్ఞనారాయణ రెండేళ్ల పాటు…

సీమాంధ్ర

పోలీసు కాల్పులపై

31న మెజిస్టిరియల్‌ విచారణ శ్రీకాకుళం, జూలై 29 : కాసరపల్లి థర్మల్‌ ఉద్యమంలో భాగంగా 2011, ఫిబ్రవరి 28న పోతినాయుడు పేట కూడలిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించి ఈ నెల 31న సంతబొమ్మాళి తహసీల్దారు కార్యాలయంలో విచారణ…

సీమాంధ్ర

విద్యావేత్త సీతారామస్వామి కన్నుమూత

శ్రీకాకుళం, జూలై 29 : పట్టణానికి చెందిన విద్యావేత్త రౌతు సీతారామస్వామి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం పెదమెరడంగికి…

సీమాంధ్ర

చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించొచ్చు..

రవాణా శాఖ ఉప కమిషనర్‌ మీరా ప్రసాద్‌ శ్రీకాకుళం, జూలై 29 : వాహనాలు నడిపే డ్రైవర్లు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని రవాణాశాఖ ఉప కమిషనర్‌ ఇ.మీరాప్రసాద్‌ అన్నారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా…

సీమాంధ్ర

చక్కెర కర్మాగారం అమ్మకం.. తమ్మినేని చలువ!

టీడీపీ నేత రవికుమార్‌ ధ్వజం.. శ్రీకాకుళం, జూలై 29 : వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కారణమని ఆ పార్టీ ఆమదాలవలస…

సీమాంధ్ర

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ కష్టాలు..సిఐటియు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు

శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు విమర్శించారు. మర్చంట్‌ పవర్‌ ప్లాంట్‌ విధానంతో రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లను పెట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్నారు. దీని ద్వారా…

జిల్లా వార్తలు

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : మంత్రి

నిజామాబాద్‌, జూలై 29: తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎపియుడబ్ల్యుజె జిల్లా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులు- నైతిక విలువలు అంశంపై నిర్వహించిన సదస్సులో…

జిల్లా వార్తలు

ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలి

సంగారెడ్డి, జూలై 29 : తెలంగాణ పంచాయితీరాజ్‌ నాల్గవ తరగతి పార్ట్‌టైం, ఎం,ఆర్‌సి మెసెంజర్స్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారంనాడు జిల్లా ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం…