Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

కలెక్టర్ల సమావేశంలో పాల్గోనడానికి హైదరాబాద్‌ చేరుకున్న కిశోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జరుగుతున్న నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అభావృద్ది సంక్షేమంపై  ప్రసంగాంచటానికి ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.  విమానాశ్రయంలో గిరిజనులు సంప్రాదాయ నృత్యలతో ఘనంగా  స్వాగతం పలికారు. అనంతరం పీజీ డిప్లోమా విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గోని…

హైదరాబాద్

మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుధ్దం చేస్తున్నాయి

హైదరాబాద్‌: ఆదివాసులపై మావోయిస్టుల  పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దం చేస్తున్నాయని వరవరరావు అన్నారు. చల్తీస్‌ఘడ్‌ బీజపూర్‌లోని బాసగూడ, సర్కెగూడలలో క్యాంపులు వేసిన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలు ఆదివాసులపై మారణకాండ చేస్తున్నాయని బాసగూడ మారణకాండపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని…

వార్తలు

మోహన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు

కర్నూలు: తెదేపా నేత మోహన్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో మోహన్‌రెడ్డి స్వస్థలంలో ఈ రోజు అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలియజేశారు.

వార్తలు

మారుతి సుజుకి నికర లాభంలో 22.84 శాతం తగ్గుదల

ఢిల్లీ: దేవంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తిచేసే మారుతి సుజుకి ఇండియా ఈ రోజు తొలిత్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 22.84 శాతం తగ్గి, రూ. 423.77 కోట్లు నమోదైంది. గత…

కరీంనగర్

తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. సీమాంధ్ర చానెల్స్‌…

వార్తలు

కాశ్మీర్‌లో పేలుడు:ఇద్దరు మహిళల మృతి

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో బిజ్‌బెహరా ప్రాంతంలో సంభవించిన ఒక పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.  మరో ఆరుగురు గాయపడ్డారు. క్యాబ్‌లో పేలుడు సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు…

వార్తలు

లండన్‌ ఒలంపిక్స్‌లో కశ్యవ్‌ శుభారంభం

లండన్‌: ఒలంపిక్స్‌లో ఈ రోజు పారుపల్లి కశ్యవ్‌ శుభారంభం చేశాడు. బాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కశ్యవ్‌ విజయం సాధించాడు. గ్రూప్‌-డి తొలిగేమ్‌లో బెల్జియం క్రీడాకారుడు టానీపై 21-14, 21-12 తో కశ్యవ్‌ విజయం సాధించాడు.

వార్తలు

కోక్రాఝర్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని

గౌహతి: కోక్రాఝర్‌ బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు పరామర్శించారు. వాతావరణం సరిగాలేక ఆయన హెలికాప్టర్‌ విమానాశ్రయంలో దిగలేకపోవటంతో వెనుకకు మళ్లి తిరిగి వచ్చారు. కొంతసేపటితరువాత మరో హెలికాఫ్టర్‌లో అస్సాం గవర్నర్‌ జేబీ పట్నాయక్‌ , ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌,…

వార్తలు

బాడ్మింటన్‌ డబుల్స్‌లో నిరాశపరిచిన జ్వాల, దిజు

లండన్‌: ఒలంపిక్సిలో శనివారం జరిగిన బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. జ్వాల గుత్త, దిజుల జోడీ ఇండోనేషియాకు చెందిన తాంతోవి అహ్మద్‌, లిలియానా నట్సిర్‌లతో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో తలపడింది. ఈ పోటీలో జ్వాల, దిజులు…

జిల్లా వార్తలు

మత్స్యశౄఖ ఉప సంచాలకుల పోస్టు భర్తీ

వరంగల్‌: జిల్లా మత్య్సశాఖ ఉప సంచాలకుల పోస్టును ఎట్టకేలకు భర్తీ చేశారు. ఉప సంచాలకులుగా పని చేసిన నర్సింహారెడ్డి గత సెప్టెంబరులో ఉద్యగ విరమణ చేయటంతో డీడీ పోస్టు ఖాళీ అయింది. మత్య్సశౄఖలో ఏడీగా పనిచేస్తున్న బాలకృష్ణకు అదనపు…