Thursday, 5 November 2026

July 2012

ఆదిలాబాద్

ఉద్యమం మరింత తీవ్రం

ఆదిలాబాద్‌, జూలై 28 : కేంద్రం తెలంగాణ విషయంలో స్పందించకపోతే వచ్చే నెలలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజల వాణిని వినిపిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం…

ఆదిలాబాద్

ఆందోళనలో బీడీ కార్మికులు

ఆదిలాబాద్‌, జూలై 28: జిల్లాలో మహిళలు బీడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ కాని, ప్రజాప్రతినిధులు కాని పట్టించుకోకపోవడంతో బీడి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, బోర్టు, ఖానాపూర్‌…

ఆదిలాబాద్

రోగాలతో ప్రజలు సతమతం

ఆదిలాబాద్‌, జూలై 28 : వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాలలోని ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతోమంది రోగాలతో మంచాలు పడుతున్నారు. ప్రతి వర్షకాలం కంటే ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో…

వార్తలు

బొగ్గు ఉత్పత్తిని పెంచండి

కరీంనగర్‌: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు కొరతనేఉ తీర్చేందుకు ఉత్పత్తిని పెంచాలని జనరల్‌ మేనేజర్‌లకు సింగరేణి సీఎండీ సుతీర్ఘ భట్టాచార్య సూచించారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్యాలయంలో ఆయన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన…

వార్తలు

సెప్టెంబర్‌ 27న సెక్రటేరియట్‌ ముట్టడి

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఓయూ జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ విద్యార్థి హైదరాబాద్‌ కవాతు పేరుతో సెప్టెంబర్‌ 27న లక్షలాది విద్యార్థులతో సెక్రటేరియట్‌ను ముట్టడించి…తెలంగాణ ప్రకటించకుంటామని ఓయూ జేఏసీ ప్రకటించింది.…

వార్తలు

భారత్‌ విజయ లక్ష్యం 287 పరుగులు

కొలొంబో: భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 5వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. భారత్‌కు 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో తరంగ 8, దిల్షాన్‌4, సంగక్కర 73 జయవర్థన్‌ 65, మెండిస్‌ 45పరుగులు చేశారు.…

వార్తలు

సాగునీటిపై రైతాంగం ఆందోళన

హైదరాబాద్‌: వరి నాట్లు వేస్తున్న కృష్ణా డెల్టా రైతాంగం సాగు నీరు విషయంలో ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ అన్నారు. 15 టీఎంసీల నీటిని అందిస్తామని వాగ్దానం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 3టీఎంసీలు మాత్రమే…

వార్తలు

చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది

ద్వారక తిరుమల: ఎంపీ చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పక ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. ఆ సమయం తొందరలోనే ఉందన్నారు. రాష్ట్రంలోని కాపు కులస్థుల ఆశ తీరుతుందని ఆయన అన్నారు. ద్వారకాతిరుమల శ్రీకృష్ణ…

వార్తలు

ఒలింపిక్‌ తొలి స్వర్ణం చైనా కైవసం

లండన్‌: ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణాన్ని చైనా వనిత కైవసం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఘాటింగ్‌ విభాగంలో ఈ సిలింగ్‌ అనే చైనా క్రీడాకారిణి బంగారు పతకం గెలుచుకుంది. తొలివిజయం తనకే దక్కడం ఎంతో ఆనందంగా…

వార్తలు

మరమ్మతులు పూర్తికాని థాయ్‌ విమానం

హైదరాబాద్‌: సాంకేతిక లోపంతో గత అర్థరాత్రి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగిపోయిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాకికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. 300మంది ప్రయాణికులతో బ్యాంకాక్‌ బయలుదేరిన ఈ విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదాన్ని గుర్తించిన…