Thursday, 5 November 2026

July 2012

జిల్లా వార్తలు

బావిలో పడి మహిళ మృతి

కేసముద్రం: కల్వల గ్రామ శివారు గాంధీపురం తండాలో శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఓ గిరిజన మహిళా మృతి చెందింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం…తండాకు చెందిన బాదావత్‌ రామి(56)తమ వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా అక్కడకు వెళ్లింది.…

జిల్లా వార్తలు

ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి

అత్మకూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్‌ పడడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వూరుగొండ శివారులోని వ్యవసాయ భూముల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్ధానిక హెడ్‌కానిస్టేబుల్‌ పోషయ్య, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… సీతారాంపురానికి చెందిన బాషబోయిన…

హైదరాబాద్

మౌన దీక్షనువిరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌: పార్టీలో పునరుత్తేజం కోసం మేధోమథనం జరగాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ వద్ద మౌనదీఓ చేపట్టిన వీహెచ్‌ తన దీక్షను విరమించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రజనర్సింహ ఆయనతో దీక్ష విరమింపజేశారు. అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళతానని…

వార్తలు

కుష్టువ్యాధి ఉందనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

కెరామెరి: కెరామెరి మండలంలోని పార్డా గ్రామానికి చెందిన పెందూర్‌ సుధాకర్‌ను కుష్టు వ్యాధి ఉందనే అనుమానంతో గ్రామం నుంచి వెలివేశారు. మూడు నెలలుగా గ్రామానికి మూడు కి.మి దూరంలో ఉన్న అడవిలో మంచెపై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సమాచారం…

వార్తలు

రైతులను ఆదుకోవటంలో మాకు సాటి లేరు

శ్రీకాకుళం: తమ ప్రభుత్వంలాగా ఏ రాష్ట్రమూ రైతులను ఆదుకోవటం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలె రెండవరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పాతపట్నం, పలాస, శ్రీకాకుళం మండలాల్లో ఆయన పర్యటించారు. ఏ రాష్ట్రమూ తమలా రైతులకు…

హైదరాబాద్

సీఎంని ఈగలా వెంటాడుతాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీదళిత మోర్చ, గిరిజన మోర్చ రాష్ట్ర కమిటీలు నగరంలోని ఇందిరా పార్కు వద్ద 48గంటల మహాదీక్షకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిమాట్లాడుతూ ఎస్సీ,…

హైదరాబాద్

క్రికెట్‌ ఆడినంత సులువు కాదు…వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం అంటే క్రికెట్‌ ఆడినంత సులువుకాదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు వేషం వేసినంతమాత్రాన వారి కష్టాలు తీరవని అన్నారు. మద్దతుధర, రైతులకు ఎరువులు అందేలా ముఖ్యమంత్రి చూడాలన్నారు. కరువు ప్రాంతాలను సందర్శించకుండా ముఖ్యమంత్రి…

హైదరాబాద్

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం

హైదరబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కౌన్సిలింగ్‌ తేదిల ఖరారుపై రేపు ఉన్నతాధికారులు, యాజమాన్యాలతో మరోమారు భేటి అవుతామన్నారు. ఆగష్టు 6వ తేదినుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభించే యోచనలో…

వార్తలు

పురుషుల ఆర్చరీ పోటీలో భారత్‌ ఓటమి

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో ఈ రోజు ఆర్చరీ పురుషుల విభాగం పోటీలు జరిగాయి. అండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ ప్రీక్వార్ట్‌ పైనల్‌ పోటీల్లో భారత క్రీడాకారులు జయంత్‌ తాలుక్‌ దార్‌, బెనర్జీ, తరుణ్‌దీవ్‌రాయ్‌లు జపాన్‌ చేతిలో ఓటమి…

హైదరాబాద్

సమ్మె యెచన విరమించిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారంకోసం సమ్మె ప్రకటన చేసిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌ ఆ యెజనను విరమించుకుంది. ఎన్‌ఎంయే నేతలతో ఈ రోజు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ చర్చలు జరిపారు. కాంట్రక్ట్‌,డ్రైవర్లు, క్రమబద్దీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.…