Thursday, 5 November 2026

July 2012

స్పొర్ట్స్

ఛాంపియన్స్‌ లీగ్‌లో నైట్‌రైడర్స్‌కు ఆడనున్న నరైన్‌

జమైకా, జూలై 26 ం వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ లీగ్‌లో తమ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ తరపునే బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ నరైన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన…

స్పొర్ట్స్

హాకీ ఇండియా లీగ్‌లోకి రాజీవ్‌శుక్లా, అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ, జూలై 26 : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డులో కీలకపదవుల్లో ఉన్న ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌శుక్లా, వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌జైట్లీ ఇకపై హాకీ అభివృద్ధిలోనూ తమ పాత్ర పపోషించనున్నారు. హాకీ ఇండియా త్వరలో ప్రారంభించనున్న హాకీ ఇండియా…

అంతర్జాతీయం

వన్డే టీమ్‌ నుంచి కల్లిస్‌ రెస్ట్‌ కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు

జోహనస్‌ బర్గ్‌: ఇంగ్లాడ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కల్లిస్‌కు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్‌లో ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. 15 మందితో సౌతఫ్రికా సెలక్టర్లు…

జాతీయం

లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే

తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్‌ ఆఫర్‌ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్‌ మెడల్‌ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్‌ ఒలిపింక్స్‌ భారత క్రీడాకారుల జీవితాలను మార్చేయనుంది. మెడల్‌ గెలిస్తే కాసుల వర్షంలో…

Featured News

ఒలంపిక్స్‌కు కౌంట్‌డౌన్‌..

ప్రపంచ క్రీడా సంగ్రామానికి సర్వం సిద్ధం భారీస్థాయిలో ఓపెనింగ్‌ సెర్మనీ లండన్‌, జూలై 26 (జనంసాక్షి) : యావత్‌ ప్రపంచం వేచి చూస్తోన్న ఒలింపిక్స్‌ మహా సంబరానికి సమయం దగ్గర పడింది. మరో 24 గంటల్లో లండన్‌ గేమ్స్‌…

అంతర్జాతీయం

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటం పై అభిప్రాయాలను కోరుతూ అరు కేంద్ర మంత్రిత్వశాఖల అధికారుల…

అంతర్జాతీయం

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు శతాభ్ది, రాజదాని రైళ్లలో జీవితకాలం ఉచితంగా ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ…

వార్తలు

పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ స్పందించారు. సీఎం కిరణ్‌ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని…

సీమాంధ్ర

నీటి విడుదలపై నిరవధిక దీక్ష

విజయవాడ, జూలై 26 : కృష్ణాడెల్టాకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆగస్టు 4వ తేదీనుండి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని రైతు సమాఖ్య నాయకుడు కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నీటికి…

సీమాంధ్ర

కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం

విజయవాడ, జూలై 26 : విటిపిఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం బయటపడింది. ఎవరినో హత్య చేసి ఆ మృతదేహాన్ని కూలింగ్‌ కెనాల్‌లో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. గురువారం ఉదయం కూలింగ్‌ కెనాల్‌ నీరు వడివడిగా ప్రవహించకపోవడంతో ఏదైనా అడ్డుపడిందేమోనన్న…