Friday, 6 November 2026

July 2012

Featured News

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్‌

న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మనం ఎంతో ప్రగతిని సాధించామని ఆయన అన్నారు.…

Featured News

దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : భారత్‌ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కాపాడియా అయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మీరాకూమార్‌…

Main

కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌, జులై 24 (జనంసాక్షి):  చేనేత దీక్ష పేరుతో సోమవారం సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్య క్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై  నిరసనలు తెలిపిన తెలంగాణ వాదు లపై లాఠీ చార్జీలు, దాడులను నిరసిస్తూ మంగళవారం టీఆర్‌ఎస్‌ బంద్‌కు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

దళిత, ముస్లిం స్పృహలకి ఒక మౌలికమైన తేడా ఉంది. వాటిని దళిత మార్కిస్టు దృక్పతం నుంచి పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం. దళిత స్పృహ కోరేది ఆత్మగౌరవం. మైనారిటీ స్పృహ ఆశించేది ఆత్మరక్షణ. వీరిద్దరి మధ్యా సమన్వయం సాధించాలనుకునే…

ఎడిట్ పేజీ

తెలంగాణ మంత్రులు మాట్లాడరెందుకు…

తెలంగాణ సమస్యలపై ఎన్నడూ పెదవి విప్పని మంత్రులు తెలంగాణ బిడ్డలపై దాడులు చేసినా, చితకబాదినా నోరు మెదపకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి వారు మంత్రులయ్యారు. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తామన్నరు. నాలుగు…

కరీంనగర్

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామంలో  నేతరి మల్లయ్య (70) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు  వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల వల్ల అప్పటికే తెగిపడి ఉన్న వైర్లు తగలటంతో విద్యుత్‌ ఘాతానికి గురై అక్కడిక్కకడే  మృతి…

జిల్లా వార్తలు

అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

వార్తలు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై దాడి చేశారు. పోలీసులు రావటంతో ఇద్దరు పారిపోగా మిగిలిన ఇద్దరినీ…

వార్తలు

నేడు ఒంగోలులో అఖిలపక్ష నేతల సమావేశం

ఒంగోలు: వాన్‌పిక్‌ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో గుంటూరు జిల్లా…

వార్తలు

అస్సాంలో ఆగని హింస

కోఖ్రాఝర్‌: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను ఆరికట్టాలని ప్రధాని అస్సాం సీఎం గొగోయ్‌ను ఆదేశించారు. సహాయచర్యలకోసం సైన్యాన్ని…