తిరుమలలో మరోసారి నీటి ఎద్దడి
తిరుపతి: శ్రీవారి క్షేత్రం తిరుమలలో మరోసారి నీటి ఎద్దడి నెలకొంది. శేషాద్రి నగర్ కాటేజి, శంకుమిట్ట కాటేజీ, శంకుమిట్ట అతిధి గృహం, అంజనాద్రి నగర్ కాటేజీలను నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తిరుమల కొండపై తీవ్ర ఇబ్బందులకు…



