Thursday, 5 November 2026

August 2012

వార్తలు

అధికారం చేపట్టినప్పుడే అవినీతిపై పోరటం సాధ్యం

హైదరాబాద్‌: అవినీతి నిరోధానికి చేస్తున్న యుద్ధంలో లోక్‌పాల్‌ బిల్లు ఒక అణువు మాత్రమేనని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవినీతి పరిష్కరించడంలో పౌరసమాజం పాత్రపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అవినీతిపై పోరటానికి అన్నా హజారే…

వార్తలు

నీలిమ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌: ఇన్ఫోసిన్‌ భవనంపై నుంచి దూకి చనిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నీలిమ మృతి మిస్టరీని చేధించే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చాక వేర్వేరు సమయాల్లో ప్రశాంత్‌కు పంపిన ఈమెయిళ్ల జాబితాను దర్యాప్తు…

స్పొర్ట్స్

గెలిచి ఓడిన వికాస్‌ కృష్ణన్‌

లండన్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో మరో వివాదం లండన్‌ ఆగస్టు 4 : లండన్‌ ఒలింపిక్స్‌ వివాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు క్రీడలలో జడ్జీల తీర్పులు వివాదాస్పదమవడం, ఫిక్సింగ్‌ దుమారం చెలరేగడం వంటివి చోటు చేసుకుంటుంటే.. తాజాగా బాక్సింగ్‌లోనూ…

వార్తలు

బ్యాడ్మింటన్‌లో సైనాకు కాంస్యం

లండన్‌: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి వాంగ్‌జిస్‌ గాయం కారణంగా మధ్యలోనే ఆట నుంచి వైదొలగింది.

వార్తలు

శ్రీలంక విజయలక్ష్యం

పల్లెకెలె: శ్రీలంక, భారత్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఏడు వికెట్ల నష్టానికి భారత్‌ 294 పరుగులు చేసింది. భారత్‌ జట్టులో గంభీర్‌ 88, తివారీ 65, ధోనీ 58, పఠాన్‌ 29, రహానే 9 పరుగులు చేశారు.…

వార్తలు

ఈనెల 20 నుంచి ఉద్యమ కార్యక్రమాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆగస్టు 20 నుంచి మళ్లీ ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన స్వామిగౌడ్‌ అభినందన సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా…

వార్తలు

బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌రోడ్డులోని ఆర్చిస్‌ ఐటీ ప్రాజెక్ట్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహించిన బాధితులు యజమానిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

జిల్లా వార్తలు

కల్లి కల్లు తాగి 12 మంది అస్వస్థత

మెదక్‌ : జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పెద్ద చెట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి కల్తీ కల్లు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్‌ సీఐ మణమ్మ కథనం మేరకు కల్లు సీసాలను సరఫరా చేశారు. అందులో…

వార్తలు

ఉత్తర కాశిలో భారీ వర్షాలు: 10 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశిలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఏమిజరిగిందో తెలుసుకునేలోగా చాలా మంది వరద ఉదృతిలో కొట్టుకుపోయారు. ఈ వరదల  దాటికి పది …