వసతుల లేమి వాస్తవం: ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో వసతుల లేమి వాస్తవమని, దీన్ని అధిగమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత మాత్రం అధ్యాపకులదేనని ఆయన సూచించారు. విద్యలో ప్రైవేటు, ప్రభుత్వ…
