Wednesday, 4 November 2026

August 2012

జిల్లా వార్తలు

కేఎల్‌ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి

కొల్లపూర్‌: మండలంలోని మాచినేని పల్లి గ్రామానికి చెందిన గద్దే సత్యం శుక్రవారం అర్ధరాత్రి కేఎల్‌ఐ పిల్లకాల్వలో పడి మృతి చెందాడు. కొల్లపూర్‌ సుంచి కూతురు మాదవితో కలిసి మోటర్‌ సైకిల్‌ స్వగ్రామానికి వస్తుండగా కెనాల్‌ పిల్ల కాల్వ వద్దకు…

జిల్లా వార్తలు

చేగుంటలో మెక్కటు నాటిన ఎమ్మెల్యే

చేగుంట: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన వనమహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలనాటి అందరూ మొక్కలను పరిక్షించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌పై కన్నా సమీక్ష

హైదరాబాద్‌: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌పై మంత్రి కన్నా లక్ష్మినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణం ఆశాజనకంగా లూనందున రైతులు ప్రత్నిమ్నాయ పంటలు వేయాలని సూచించారు. ప్రత్నామ్నాయ పంటల సాగులో వ్యవసాయ అధికారులు సహకరించాలని, నాగార్జునసాగర్‌ ఆయకట్టుకింద రైతులు…

వార్తలు

కాంగ్రెస్‌ కోవర్టులు ఉన్నారు: కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి

గుంటూరు : కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని వైకాపాలో క్రీయాశీలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని వారిని కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని, రాష్ట్రంలో పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర జౌలివాఖ సహయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు.

వార్తలు

లోక్‌సత్తా జిల్లా కార్యవర్గ సమావేశం

సిద్దిపేట: మండలంలోని ఎన్‌జీవో భవన్‌లో లోక్‌సత్తా జిల్లా కార్యవర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో సురాజ్య ఉద్యమం పై చర్చతటో పాటు భవిష్యత్‌ ప్రణాళిక విడుదల చేసునట్లు జిల్లా అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్‌ తెలియజేశారు. అవినీతి…

Main

108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జేసీ

కరీంనగర్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో గర్భిణిలు 108 వాహనసేవల వినియోగించు కోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. శుక్రవారం 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి…

Main

ప్రైవేటుకు దీటుగా విద్యనందించాలి

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలని డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు ఉపాధ్యా యులకు సూచించారు. హుజూరా బాద్‌ డిప్యూటీ డీఈవో పరిధిలోని పాఠశాలలో…

జిల్లా వార్తలు

బస్టాండ్‌లో వ్యక్తి అనుమానస్పద స్ధితిలో మృతి

జోగిపేట: జోగిపేట బస్టాండ్‌ ఆవరణలో గ్రామ పారిశుద్ధ్యం కార్మికుడు ఎల్లయ్య అనుమానాస్పద స్ధితి లో మృతి చెందాడు. మృతదేహం వద్ద మద్యం సీసాలు లభించాయి. దీంతో ఎవరైనా మద్యం తాగించి హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యలు ఆరోపింస్తున్నారు.…

హైదరాబాద్

రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. గ్రామాల్లో 10నుంచి12గంటలు కోత విదిస్తున్నారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్‌లో గంటల కొద్ది విద్యుత్‌ కోత విదిస్తున్నారని మహారాష్ట్రకు గాయ్సన…

Main

32,14,082 లక్షల విలువ గల ధాన్యం నిల్వల సీజ్‌

హుజూరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలను హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని శోభ స్టీమ్‌ ఇండస్ట్రీస్‌ ఫారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు  రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌…