Wednesday, 4 November 2026

August 2012

హైదరాబాద్

సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవనం

హైదరాబాద్‌: సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవంతిని నిర్మించటానికి రూపోందించిన భవన ప్రాథమిక ప్రణాలిక ముసాయిదాకు ఆమోదముద్ర పడింది. శాసన సభాపతి నాదెండ్ల మనోహార్‌ కార్యలయంలో మండలి చైర్మన్‌ చక్రపాని, ధర్మాన ప్రసాదరావు, ఉన్నతాధికారలతో జరిగిన సమావేశంలో ఆమోదం…

Main

పశువుల రాస్తారోకో… – ‘ఖని’లో వినూత్న దృశ్యం

 గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : ఒకటి కాదు రెండు కాదు పదుల్లో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిత్యం పశువులు భైఠాయి స్తున్నాయి. ఎక్కడి నుంచో వస్తాయో కానీ మూకుమ్మడిగా ఉదయం నుం చే సాయంత్రం వరకు పశువులను…

సీమాంధ్ర

ప్రమాదం నుంచి బయటపడిన బల్లకట్టు ప్రయాణీకులు

గుంటూరు:మాచారం మండలం గోవిందాపురం వద్ద కృష్ణా నదిలో నిలిచిన బల్లకట్టు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోవిందారం రేవునుంచి ప్రయాణీకులతో బయత్దేరిన బల్లకట్టు ఈ రోజు ఉదయం గాలి ఉద్ధృతికి ఇకవైపునకు వాలుగా ప్రయాణించింది. ఒకచోట నీరు తక్కువగా…

హైదరాబాద్

దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యం

హైదరాబాద్‌: దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెన్‌లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై జరిగిన సదస్సులో ఆయన స్రంగించారు. ఇప్పటికి దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కోట్టుమిట్టాడుతుందని స్పష్టం చేశారు. మన…

జిల్లా వార్తలు

తాగునీటి కోసం గ్రామస్థుల ఆందోళన

దేవునిపల్లి: కామారెడ్డి మండలం దేవుని పల్లిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు శనివారం ఉదయం గ్రామస్థులు ఎల్లారెడ్డి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లడుతూ గ్రామంలోని సాయిసద్గురు కాలనీలో ఆరు నెలలుగా నీటి…

Main

వేములవాడలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు…

వేములవాడ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : వేలాది మంది తిరుగాడే పబ్లిక్‌ రోడ్లన్నీ ఎక్కడి కక్కడ తవ్వుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ పట్టణంలోని వీధులన్నీ గుంతలుగా మారి కనీసం నడవడానికి వీలులేకుండా తయారవుతున్నాయి.అభివృద్ధికి సూచకాలుగా…

Main

ఈ మొక్క మహా వృక్షం కావాలి

కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెషన్స్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ ఆకాంక్షించారు. కరీంనగర్‌ నుంచి వెలువడుతున్న మన జనంసాక్షి పత్రిక…

ఆదిలాబాద్

యువకుడి మృతి

తలమడుగు: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన ఈ రోజు తలమడుగు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన చంటి(25) పురుగుల మందు తాగి మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Main

సర్కారు బడి… ఓ సమస్యల సుడి

కరీంనగర్‌్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్థులకు రక్షిత మంచినీరు, మూత్రశాలల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం నుండి ఆర్వీఎమ్‌ ఆధ్వర్యంలో కోట్లాది రూపా యలు జిల్లాకు వచ్చినా వాటిని వినియోగం చేయకపోవడంతో జిల్లాలోని సగానికి…

ఆదిలాబాద్

రైలు కింద పడి వ్యక్తి మృతి

తలమడుగు: మండలంలో కోడాడ్‌ రైల్వేట్రాక్‌ పై ప్రవాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతదేహన్ని ఆదిలాబాద్‌కు చెందిన ఉత్తమ్‌(45)గా గుర్తించారు. ఈయన రైల్వే గార్డ్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది.