Wednesday, 4 November 2026

August 2012

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎన్‌ఎఫ్‌ఐ ధర్నా

ఆదిలాబాద్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్ధులు తీవ్ర…

Main

పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యత జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

వేములవాడ రూరల్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రతి ఒక్క ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకొని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ సూచించారు. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకున్న గ్రామం లో రోడ్లు,…

Main

వైద్యంలో నిర్లక్ష్యం… పసికందు మృతి

గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : వైద్యసహాయంలో చూపి న నిర్లక్ష్యంతో ప్రసవంలోనే పసికందు మృతిచెందింది. శుక్రవా రం జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రైవేట్‌ ఆసు పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతో జరిగిం దంటూ న్యాయవాదులు, పలు ప్రజా…

వార్తలు

ఉత్తరఖండ్‌లో భారీ వర్షాలు-10మంది మృతి

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలవల్ల పది మంది మృతి చెందారు. మరో 53 మంది ఆచూకీ తెలియటంలేదు. ఉత్తరకాశీలోని రెండుచోట్ల, చమోలీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు కొట్టుకు పోవటంతో స్థానికులే…

వార్తలు

నంద్యాలలోని ఓ నగల దుకాణంలో చోరీ

కర్నూల్‌: జిల్లాలోని నంద్యాలలో ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణ యజమాని నగలు తీసుకుని వచ్చి దుకాణం తీస్తుండగా స్కూటర్‌లో ఉంచిన నగల సంచీని దొంగలు అపహరించారు. అందులో 877గ్రాముల బంగారం, 4కిలోల వెండి తో పాటు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అశుద్దమైన పనులు చేయువారు ఇస్లాం తీసు కోవడం కారణంగా వీరిని ఉన్నత, నిమ్న కులా లకు చెందిన ముస్లింలందరూ అంటరానివారుగా చూస్తారు. బీహర్‌లోని భంగీలు ఆంధ్రప్రదేశ్‌లోని మెహతర్‌లు దీనికి ఉదాహరణ..ఈ విధంగా భార తీయ ముస్లిం సమాజంలో కుల…

హైదరాబాద్

హైదరాబాద్‌లో మద్యం దుకానాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

హైదరాబాద్‌: రాజధానిలోని ఉప్పల్‌, చిలుకానగర్‌ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సాయిదుర్గ మద్యం దుకాణంలో కల్తీ మద్యం తయారీ యంత్రాలను, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు.

ఎడిట్ పేజీ

‘ధన’స్వామ్యాన్ని ‘అన్నా’యులు ఎట్లెదుర్కుంటారు ?

‘అవినీతి వ్యతిరేక పోరాటం, అక్రమార్కుల గుట్టురట్టు, నల్లధనం వెలికితీత, లోక్‌పాల్‌ బిల్లు’ అనే మహోన్నత ఆశయాలతో భారతదేశ చరిత్రను తిరగరాయడానికి బయలుదేరిన యోధుడు అన్నా హజారే. ‘ఎన్నికల్లో పాల్గొనం, మా జెండా త్రివర్ణ పతాకం, మా నినాదం సుజలాం..…

వార్తలు

కృష్ణానదిలో నిలిచిన బల్లకట్లు: 70 మంది ప్రయాణికుల ఆందోళన

గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం వద్ద కృష్ణానదిలో బల్లకట్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. దాంతో దానిపై ఉన్న 70 మంది ప్రయాణీకులు  ఆందోళన చెందుతున్నారు. బల్లకట్టు సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం.