Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేంమ

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌. సుదర్శన్‌ క్షేమంగా ఉన్నారు. కరంజికిరే పీపుల్స్‌ పార్కు సమీపంలో ఆయన ఒంటరిగా కూర్చుని పోలీసులకు కన్పించారు. ఈరోజు ఉదయం మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన ఆయన అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అన్వేషణ…

సీమాంధ్ర

ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య

కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు లలిత(9), కొడుకు విజయ్‌ (7)లపై కిరోసిన్‌ పోసి…

Main

పాత వ్యవసాయ గోదాంల పై ప్రభుత్వం శీతకన్ను

కరీంనగర్‌ టౌన్‌,్‌ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ కుంటుపడుతూ ఉంటే వర్షాలు పడడంతో విత్తనాలు వేద్దామనుకున్న రైతులకు నిరాశ…

Main

పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును పరిశీలించిన జేడీఏ

కమలాపూర్‌, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహాకార సంఘం భవనంలో…

Main

పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం 85 ఏళ్లకు పైనే. ఎవరు పలుకరించినా ఉలుకదూ పలుకదు. అన్నింటికీ…

ఆదిలాబాద్

తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.4:50కోట్ల మేర నష్టం వాటిల్లింది.…

ఆదిలాబాద్

నేడు బెల్లంపల్లిలో సింగరేణి అధికారుల పాదయాత్ర

బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీలో శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహిస్తారని డీవైజీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ఈ పాదయాత్రలో బెల్లంపల్లి ప్రాంత జనరల్‌ మేనేజర్‌ జె.నాగయ్య, సివిల్‌ ఎలక్ట్రికల్‌, ఆరోగ్య, వైద్య అధికారులు పాల్గొంటారని ఆయన…

ఆదిలాబాద్

నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఒక…

ఆదిలాబాద్

30వ రోజుకు చేరిన సామూహిక దీక్షలు

అదిలాఆబద్‌/కలెక్టరేట్‌: తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్‌, శాస్త్రీనగర్‌ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో ఈ దీక్షలు 30వ రోజుకు చేరాయి. దీక్షల్లో సాహెబ్‌రావు, నారాయణ,…