Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల  ఎన్నికలపై న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సున్నితమైన అంశాలపై అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బీసీలకు అవకాశాలు తగ్గ కూడదన్నదే కాంగ్రెస్‌ అభిమతమన్న ఆయన, స్థానిక…

కరీంనగర్

కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు

కరీంనగర్‌: కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు జరుగుతున్నాయని పిట్టల రవీందర్‌ తెలిపారు. అన్ని మండలాలల్లో మంచి స్పందనుందని, సుమారు 20వేల మంది మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళ హరతులు, తెలంగాణ తల్లి , వేయ్యి మంది మహిళలు తెలంగాణ…

జిల్లా వార్తలు

జాకారంలో అటో బొల్తా-పది మందికి తీవ్రగాయలు

ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి . ఇందులో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు. ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పది…

ఖమ్మం

ఖమ్మంలో రోడ్డు విస్తరణ

ఖమ్మం: ఖమ్మంలోని అర్డీవో కార్యలయం నుంచి ఎన్‌ఎన్‌టీ వరకు గల రహదారిని పురపాలక అధికారులు ఈరోజు విస్తరించే కార్యక్రమం చేపట్టారు. గతంలో విస్తరణ పనులు చేపట్టీనప్పటీకీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిలిచిపోయింది

ఖమ్మం

దమ్మపేటలో భారీవర్షం-పొంగిపోరలుతున్న వాగులు

దమ్మపెట మండలంలో సొమవారం రాత్రి భారీ వర్షపాతం వమోదైంది పది గ్రామాల్లో వాగులు పొంగిపోరలుతున్నాయి, మండల కేంద్రంలోని నెమలిపేటకాలనీ, నీట మునిగింది. తరచుగా కాలనీని వరదనీరు ముంచెత్తుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో…

హైదరాబాద్

యాజమాన్య కోటా సీట్ల భర్తీ అన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్‌: ఇంజీనిరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై హైకోర్టు తీర్పును వెలువరించింది. యాజమాన్య కోట సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని…

కరీంనగర్

కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల రిలే నిరాహర దీక్ష

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో మంగళవారం ఎమ్మార్పీ ఎస్‌ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్‌ సరిపోవడం లేదని 2000కు పెంచాలని , అంత్యోదయ కార్డులివ్వాలని ఏడు శాతం రాజకీయ రిజర్వేషన్లు…

వార్తలు

సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల రిలే నిరాహర దీక్ష

గంగాధర: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గంగాధరలో మంగళవారం ఎమ్మార్పీ ఎస్‌ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్‌ సరిపోవడం లేదని, ఏడు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మూడు రోజుల పాటు…

వార్తలు

‘సోనియా విదేశీ పర్యటనే ‘తెలంగాణ ‘పై ప్రకటన ఆలస్యం’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీ పర్యటనలో ఉన్నందునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఆలస్యమైందని రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సోనియా దేశంలోనే ఉండివుంటే ఈపాటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన వచ్చేదన్నారు. తెలంగాణ అంశంపై…

వార్తలు

కూడంకుళంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కూడంకుళం: నిన్న రణరంగాన్ని తలపించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం ఆవరణలో ఈ రోజూ ఉద్రిక్తత కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించి వుంది. మరో పక్కన ఆందోళనకారులు పలువురు కేంద్రం పరిసరాల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దాంతో…