Thursday, 5 November 2026

September 2012

ఆదిలాబాద్

ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వైఖరికి విద్యార్థుల నిరసన

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా తరగతులను బహిష్కరించారు ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినదాలు చేశారు ఈ సందర్బంగా కళాశాల కమిటీ అధ్యక్షులు హబీబ్‌ మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలకు…

హైదరాబాద్

కళారంగంలో ప్రత్యేకత నిలుపుకొన్నారు: చిరంజీవి

హైదరాబాద్‌: కళారంగంలో సుమన్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలపుకొన్నారని చిరంజీవి అన్నారు. చిన్నవయసులోనే సుమన్‌ కాలం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు నటుడు సుమన్‌ భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. రామోజీరావు, కుటుంబసభ్యులకు…

ఆదిలాబాద్

నేటి నుంచి పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం

ఉట్నూరు కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా (ఎన్బీటీ) ఏజేన్సీ ప్రాంతమైన ఉట్నూరులో గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య పౌండేషన్‌ సహకారంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు ఎన్బీటీ సహయ సంపాదకులు…

హైదరాబాద్

ఉమ్మడి రాజధానికి ఒప్పుకునేదే లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ…

వార్తలు

చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 20 వేల మందికి పైగా నిరాశ్రయలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత…

జిల్లా వార్తలు

దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు

నర్సింహులు పెటమండలం దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించారు గ్రామంలోని 36,37 షాపుల పరిధిలోని లభ్ధి దారుల ఇంటికి వెళ్లి రేషన్‌ పంపీణీ వివరాలను తనిఖీ వివరాలను పై అధికారులను అందించనున్నట్లు ఏఎన్‌ఓ…

హైదరాబాద్

నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 31,700 పలుకుతుంది.22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.29,650గా ఉంది కిలో వెండి ధర…

జిల్లా వార్తలు

దంతాలపల్లిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

నరసింహుల పేట: మండలంలోని దంతాలపల్లిలోని గిరిజన వసతి గృహసంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు వారికి ఉచితంగా మందులు పంపీణీ చెసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాజు తెలిపారు వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు

జిల్లా వార్తలు

ఈత కొడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

రంగారెడ్డి: మండలంలోని వూరెళ్ల గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజనీరింగ్‌ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి(21) కళాశాలకు దగ్గర్లో ఉన్న చెక్‌డ్యాంలో ఈత కొడుతూ ప్రమాదవశత్తూ మృతి చెందాడు.

జిల్లా వార్తలు

భారీ వర్షాలతో పరవళ్లుతొక్కుతున్న పోచారం ప్రాజెక్ట్‌

నిజామాబాద్‌: నాగిరెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టంతో పరవళ్లుతొక్కుతుంది. 20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజుక్ట్‌లో నిల్వ ఉంది. అదనపు నీరు పొంగిపోర్లుతుంది. ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా 180క్యేసెక్కుల నీటిని విడుదల చేశారు. 300…