Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షన ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదన్న కారణంతో కానిస్టేబుల్‌ అడ్డుకోవడంతో అతను కింద పడిపోయాడు. కానిస్టేబుల్‌ తీరుపై స్థానికులు తీవ్ర…

వార్తలు

రేపు ముగియనున్న ప్రజాపోరు యాత్ర

హన్మకొండ: తెలంగాణ ప్రక్రియ రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేపట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారంతో ముగియనుంది. దీని ముగింపు సభ వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదనంలో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ…

వార్తలు

ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం

న్యూఢిల్లీ: నెహ్రూెకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం సాధించింది. ఫైనల్లో కామెరూన్‌పై విజయం సాధించి కప్‌ను మూడోసారి కైవశం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో కామెరూన్‌పై భారత్‌ గెలుపొందింది. గతంతో 2007, 2009 కూడా భారత్‌ విజేతగా…

వార్తలు

తుంగభద్ర జలశయం నుంచి 3గేట్ల ద్వారా నీటి విడుదల

హొస్సేట: తుంగభద్ర జలాశయం నుంచి ఆదివారం డ్యాంలోని 3గేట్లను అడుగుమేర ఎత్తి 4800 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీకల్లా గేట్లను ఎత్తివేశారు. ఈ ఏడాది తుంగభద్ర పూర్తిగా నిండటానికి ఓ…

వార్తలు

బొగ్గు కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలి: సురవరం

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా యూపీఏ-2 హయాంలో రూ.ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సరువరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో భాజపా వ్వవహార శైలినీ ఆయన దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణంపై…

వార్తలు

లక్ష్మణ్‌, సునీల్‌ జోషిలకు కర్ణాటక క్రికెట్‌ ప్రతినిధుల సన్మానం

బెంగళూరు: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వి.వి.ఎస్‌. లక్ష్మన్‌, సునీల్‌ జోషిలను కర్ణాటక క్రికెట్‌ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది. భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు ఆటను వారు వీక్షించారు. అనంతరం…

వార్తలు

కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల కోరుతూ మాజీమంత్రి దీక్ష

అవనిగడ్డ: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్దప్రాసాద్‌ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నాగార్జున సాగర్‌ నుంచి నీటివిడుదల చేయవద్దంటూ కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం…

వార్తలు

సత్యసాయి బాబా ఆస్తుల సమాచారం వెల్లడి

అనంతపురం: సత్యసాయి బాబా ఆస్తులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయన సహాయకుడు సత్యజిత్‌ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాకు సత్యసాయి డిక్లరేషన్‌ పేరుతో మెయిల్‌ పంపించారు. 1967లో సత్యసాయి రిజిస్ట్రేషన్‌ చేసిన పత్రాలను వెల్లడించారు. దీనిలో…

వార్తలు

వేధింపులపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు

హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోడులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం ఆరోపించింది. జిల్లా అధికారులు తహసీల్దార్లపై అనవసరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, పోలీసు కేసులు నమోదు చేయడం సరికాదని సంఘం అధ్యక్షుడు ఎం.శివశంకర్‌, ప్రధాన…

వార్తలు

శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు

వరంగల్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమాణారెడ్డి వరంగల్‌లో ప్రకటించారు. విద్యుత్తు సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని, ఆపార్టీ నేతలు పగటివేషగాళ్లలా వ్వవహరిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. ప్రజలకు…