ఎస్‌యూలో తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
‘భారత ముస్లింలు బతికిపోయారు’ అని పరోక్షంగా సుప్రీం కోర్టు పరోక్షంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముంబయ్ ముట్టడి కేసులో నిందితుడు అజ్మల్ కసబ్‌కు ఉరి శిక్షను ఖరారు చేసిన రోజునే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా అభిప్రాయ…
కరీంనగర్: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యలమంచిలి, విశాఖపట్నం: ధన్‌బాద్‌నుంచి అలెప్పీ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో మంటలు రావడంతో ఈ రైలును యలమంచిలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. స్థానికులు సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని సిబ్బంది. తెలియజేశారు.…
కరీంనగర్: వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో…
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం నుంచి ఆసిఫాబాద్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెళ్తు ఇంద్రవెళ్లి మండలంలో ఆగారు సీపీఐ ఆధ్దర్యంలో భూపోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. భూ వివాదాల పరిష్కారాలకు ప్రత్యేక పోర్టు ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్: విద్యుత్ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమరెడ్డి అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. విద్యుత్ సమస్యను విపక్షలు రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు.
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్: కుంటాల మండలంలోని బురుగుపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ సార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మూడో వర్థంతి సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి వూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు…