తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా ఓయూ విద్యార్థి ఐకాప కవాతు
హైదరాబాద్ : తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా ఓయూ విద్యార్థి ఐకాస తలపెట్టిన విద్యార్థి కవాతు ఓచూ అర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైంది. కవాతు సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఓయూలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
