బాబులాల్ జూవెల్లరీ షాపులో చోరీ
హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో ఓ నగల దుకాణంలో బుధవారం రాత్రి చోనీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు అపహరించకుపోయారు.
హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో ఓ నగల దుకాణంలో బుధవారం రాత్రి చోనీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు అపహరించకుపోయారు.
హైదరాబాద్: మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్ అంశంతో పాటు, కవాతును వాయిదా వేసేలా ఐకాసను ఒప్పించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కూడా మంత్రులు ఈ సమావేశంలో…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజు గవర్నర్ నరసింహన్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30 తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని వారు గవర్నర్‌ను కోరనున్నారు.
ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తొలిగంటలో ముంబయి స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 30 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభాలో ఉన్నాయి.
హైదరాబాద్: ‘తెలంగాణ మార్చ్’పై చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసంలో నేడు తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించేలా ప్రయత్నించాలంటూ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి పై ఈ…
మెక్సికో: మెక్సికోలోని చిల్పాస్సిగోలో రక్షణ సిబ్బంది, అల్లరిమూకల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని నిమ్మలబజార్‌లో ఈ రోజు ఉదయం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 తీవ్రంగా గాయపడ్డారు. వీరికి…
సైంటిస్టులకు ప్రధాని సలహా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ వెనకబడి ఉందని, ఈ రంగంలో మరింత ప్రభావవంతంగా పని చేయాలని ప్రధాని మన్మో హన్‌సింగ్ అభిప్రాయపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం…
ఆజాద్ వంకర మాటలు శ్రీనగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ ఆజాద్ మరోమారు దాటవేత ధోరణి ప్రదర్శించారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. ఇప్పటికి ప్పుడు సమస్య…