Wednesday, 4 November 2026

September 2012

హైదరాబాద్

‘రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు ముఖ్యం’

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహించి తీరుతామని ఆయన హెచ్చరించారు. మిలియన్‌ మార్చ్‌లాగే తెలంగాణ మార్చ్‌ను కూడా…

జాతీయం

మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…17మంది మృతి

ముంబయి : మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుందాస్‌ జిల్లాలో ఓ అర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారయంత్రాంగం ఘటనాస్థలి వద్ద సహయక…

Featured News

‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది.  ఈ రోజు ఉదయం ములుండ్‌ పశ్చిమంలోని ”తెలుగునాకా” వద్ద…

జాతీయం

కారు ఢీకోని చిన్నారి మృతి

  నేరేడిగోండ : మండలంలోని బోద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఏడో నెండరు జాతీయ రహదారిపై కారు ఢీకోని జాదవ్‌ మౌనిక (6) మృతి చెందింది. కుంటాల మండలం డౌనెల్లి తాండాకు చెందిన మౌనిక అమ్మమ్మ. తాతయ్యలతో కలిసి…

జాతీయం

అనారోగ్యంతో బాబాసాహెబ్‌ కన్నుమూత

  ముంబయి: సీనియర్‌ ఎన్పీసీ నేత, మహరాష్ట్ర అసెంబ్లీ బాబాసాహెబ్‌ కుపెకర్‌ (70) మాజీ సబాపతి మృతి. అనారోగ్యంతో ముంబయిలోని ఓ అసుపత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.…

వార్తలు

మహిళల టీ 20: లంకపై దక్షిణాఫ్రికా విజయం

గాలె: మహిళల టీ 20 క్రికెట్‌ ప్రారంభమైంది. గాలెలో  జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన లంక 79 పరుగులకు అలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా…

కరీంనగర్

కూలిపోయిన వంతెనను నిర్మించాలని ఆందోళన

ఎల్కతుర్తి: ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై కూలిపోయిన వంతెనను నిర్మించాలని రైతులు స్థానిక బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని ఈ వంతెన కూలి రెండెళ్లు అవుతున్నా అధికారులు ఇప్పటికి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.

కరీంనగర్

కేశవాపూర్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రాస్తారోకో

  హుస్నాబాద్‌: మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. గ్రామం నుంచి హుస్నాబాద్‌కు 80మంది వరకు విద్యార్థులు చదువుకోవటానికి వెళ్తారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించిన విద్యార్థులు బస్సు నడిపిస్తామని డిపో…

జాతీయం

సగం రాష్ట్రం వరదనీటితోనే

గౌహతి అస్సాం రాష్ట్రాన్ని వరదలు వదలడంలేదు బ్రహ్మపుత్రానది పోంగిపోరలుతుండడంతో ప్రస్తుతం సగం రాష్ట్రం నీట మునిగి ఉంది .27 జిల్లాల్లో 16 నీటమునిగాయి. ఇళ్లు కోట్టుకుపోవడంతో 17లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.…

హైదరాబాద్

జానారెడ్డితో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు కేశవరావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు మంత్రి జానారెడ్డితో సమావేశమయ్యాడు. తెలంగాణ మార్చ్‌ అంశంపై వీరి ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరినా……