Wednesday, 4 November 2026

September 2012

ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 7శాతం డీఎ పెంపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కరవు భత్యం (డియర్నెస్‌ అలవెన్స్‌)ను ప్రభుత్వం 7 శాతానికి పెంచింది. ఇందువల్ల తమ మూలవేతనం(బేసిక్‌పే) లో 72 శాతాన్ని ఉద్యోగులు పొందవచ్చు. ఇందువల్ల 50 లక్షలమంది కేంద్ర ఉద్యోగులు, 30…

Featured News

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వెయ్యి కోట్లు

ముఖ్యమంత్రి కిరణ్‌ హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల బడ్జెట్‌ గత ఏడాదికంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 60 శాతం ఎక్కువగా…

Featured News

‘మార్చ్‌ ‘ ఆగదు మాజీ పీసీసీ చీఫ్‌ కేకే

ఢిల్లీకి చేరిన టీ ఎంపీలు 30 లోపే నిర్ణయం కోసం ఒత్తిడి పెంచుతాం కవాతుకు మద్దతు : టీ ఎంపీలు హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ఎంపీలు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. సత్వరమే తెలంగాణపై…

Cover Story

మౌనమేలనోయి !

ఊరంతా ఓ వైపు.. ఉలికి పిట్ట మరో వైపు మార్చ్‌పై నోరు విప్పని కేసీఆర్‌ క్యాడర్‌ అసహనం ఒంటరి అవుతున్న టీఆర్‌ఎస్‌ సన్నాహక మార్చ్‌లో పాల్గొనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు ఏమైంది ? యావత్‌ తెలంగాణ ప్రజలు…

వార్తలు

అంకుల్‌ చంద్ర ఆశ్రమంలో తొక్కిసలాట: 9మంది మృతి

జార్ఖండ్‌: ఆశ్రమం గేటు దగ్గర భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో తొమ్మిది మంది మరణిచగా, 30 మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంకుల్‌ చంద్ర ఆశ్రయం 125వ వార్షికోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న…

వార్తలు

అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మమతాబెనర్జీ ఆందోళన

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యుత్తమ…

వార్తలు

గిన్నీస్‌బుక్‌ రికార్డులో ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు

తిరుపతి: తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్‌ కళాశా విద్యార్థులు గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం పొందారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించిన విండోస్‌ యావ్‌ఫెస్ట్‌…

వార్తలు

నైజీరియాలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన దుండగులు: 3.5 కోట్ల డిమాండ్‌

కొట్టాయం: నైజీరియాలోని సాయుధ దుండగులు కేరళకు చెందిన ఓ వ్యక్తిని కడ్నాప్‌ చేశారు. ఈ విషయాన్ని సోమవారమిక్కడ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. నైజీరియాలో నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 13న కార్యాలయానికి వెళ్తున్న సమయంలో…

వార్తలు

సూపర్‌-8కు చేరిన వెస్టిండీస్‌

కొలంబో: టీ20 ప్రపంచ కప్‌ గ్రూప్‌ బిలో వెస్టిండీస్‌ సూపర్‌-8కు చేరింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో రన్‌రేట్‌ ఆధారంగా వెస్టిండీస్‌ జట్టు సూపర్‌-8కు చేరినట్లు అంపైర్లు ప్రకటించారు.

వార్తలు

కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబయి: ముంబయి దాడుల (26/11) కేసులో తనకు క్షమాభిక్ష ప్రసాదిచాలని కోరుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌(25) సమర్పించిన పిటిషన్‌ను మహారాష్ట్ర హోంశాఖ తిరస్కరించింది. కసబ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించి, ఈ పిటిషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి…