లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అను నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అను నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢీల్లీ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణల దిశగా యూపీఏ ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సోనియాగాంధీ…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయనతో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయి రెడ్డి, ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్‌లు న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. మంత్రి ధర్మాన,…
విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరంలో…
దెబ్బ మీద దెబ్బ పడితే బక్క జీవి బతికి బట్టగలిగే పరిస్థితులు నేడు లేవు. రాష్ట్ర ప్రయాణికుల నెత్తిపై ఆర్టీసీ ఆదివారం అర్ధరాత్రి నుంచి మరో పిడుగు వేసింది. ఆర్టీసీ చార్జీల పెంపుతో సంస్థకు కేవలం 362.92 కోట్ల…
సహకరించండి : బొత్స వేడుకోలు.. పెంపునకు గల కారణాలు వివరించారు. డీజిల్ ధర పెంపు వల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే చార్జీల పెంపు అని వెల్లడించారు. డీజిల్ లీటర్ విూద రూపాయి పెంచితే ఆర్టీసీపై రూ.65-70…
బస్ భవన్‌ను ముట్టడించిన వామపక్షాలు హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. పెంచిన చార్జీలను తగ్గించా లని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ¬రెత్తించాయి. చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించక పోతే ప్రభుత్వానికి మూడి…
ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే బొగ్గు కుంభ కోణం దర్యాప్తును 1993…
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నేత, గాయకురాలు విమలక్కను బంజా రాహిల్స్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్కు ఎదుట ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్ర హాన్ని విధ్వంసం…