స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 56 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 56 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): ఇది ఉద్యమాల యుగమని, ప్రజలు రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి సమయం ఆసన్నమైం దని ప్రముఖ రచయిత్రి, ప్రతిష్టాత్మక బుకర్ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ పిలుపునిచ్చారు. సమస్యల…
ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయంకొలంబో: స్పిన్నర్‌లు దున్నేశారు..ఫాస్ట్ బౌలర్లు రఫ్ఫాడించారు…బ్యాట్స్‌మెన్ బాదేశారు..టోటల్‌గా లీగ్ దశలో ఇంగ్లాండ్‌పై నామ మాత్రంగా జరిగిన పోరులో ధోనిసేన భారీ విజయం సాధించింది..ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో…
ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఉచితం అక్రమాలకు పాల్పడితే వాహనాలు సీజ్ కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన మంత్రి గల్ల అరుణ హౖదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): క్యూబిక్ మీటరు ఇసుక విలువ 325 రూపాయలుగా నిర్ణయించినట్టు మంత్రి గల్లా…
హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం బలైంది. 16 ఏళ్ల దళిత బాలికను ఎనిమిది మంది అగ్రవర్ణాలకు…
అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు.. అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి):ఆయన మూడు నిమిషాలు.. ఈయన ఐదు…
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): ఆర్టీసీ చార్జిలను స్వల్పంగానే పెంచామని ఆ సంస్థ ఎండి ఎకె ఖాన్ అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకే పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆర్టీసీకి ఏడాదికి 352…
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): పెంచిన విద్యుత్ సర్‌చార్జీలను వెంటనే నిలుపుజేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన సర్‌ఛార్జి వసూలుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే నిలుపుజేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 2012-13…
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): నెక్లెస్‌రోడ్డులో ఆదివారంనాటి పరుగు అందర్నీ ఆకట్టుకుంది. బయో డైవర్శిటీ రన్‌ను మంత్రి దానం నాగేందర్ ప్రారంభించారు. చిన్నా, పెద్దా సైతం అందరూ పాల్గొనడంతో నగరవాసులను అమితంగా అలరించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.…