Thursday, 5 November 2026

September 2012

వార్తలు

రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలి: టీజీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దేశరాజధానికి వెళ్లి వచ్చిన అనంతరం రాయలసీమ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మంత్రి టీజీ వెంకటేశ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలని…

వార్తలు

రాష్ట్ర శాసనమండలి వాయిదా

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. విద్యుత్‌ సమస్యపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 13 గంటల 54 నిమిషాల పాటు సభ…

వార్తలు

విశాఖపట్నంలో విప్రో కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ శనివారం విశాఖపట్నంలో తన కార్యాలయ్నాఇ్న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ప్రసగించారు. ప్రముఖ సంస్థ…

వార్తలు

ప్రధాని ప్రసంగాన్ని తప్పుబట్టిన మమతా

కోల్‌కతా: సంస్కరణలు, డీజిల్‌ ధరల పెంపుపై ప్రధాని మన్మోహస్‌సింగ్‌ చేసిన ప్రసంగాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తప్పుబట్టారు, ఆమ్‌ఆద్మీ కోసం  శ్రమిస్తున్నట్లుగా  ప్రధాని చేసిన ప్రకటనను ఆమె ఖండించారు, ఆమ్‌ఆద్మీ కోసం శ్రమిస్తున్నట్టుగా ప్రధాని…

ఆదిలాబాద్

122సీసాల మద్యం స్వాధీనం

తామ్సి: తామ్సి మండలంలోని అల్రిటిలో దేశీదారు విక్రయిస్తున్న జితెందర్‌ అనే వ్యక్తిని తామ్సి పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 122సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్

పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ

తామ్సి: తామ్సి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఎరువులు తక్కువగా ఉండి రైతులు అధిక సంఖ్యలో రావటంతో సొసైటీ అధికారులు పంపిణీ చేవారు. పోలీసుల పహారాలో ఒక్కొరైతుకు రెండు బస్తాల చొప్పున ఎరువులు…

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో విజ్ఞాన మేళా-ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

కాగజ్‌నగర్‌్‌: శ్రీసతస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళాను నిర్వహించారు. కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, ఆసీఫాబాద్‌,వెన్నెల తదితర ప్రాంతాల నుంచి వివిధ అంశాలపై ప్రాజెక్ట్‌ నమునాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

వార్తలు

గరుడవాహన సేవకు ఏర్పాట్లు పూర్తి

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదాయమైన గరుడ సేవకు తితిదే అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నిముషానికి ఒక బస్సు నడపనుంది. గరుడ వాహనంపై తిరువీధుల్లో…

జాతీయం

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కాసేపట్లో సమావేశం కానున్నారు. కేంద్రంలోని యూపీఏకే తృణమూల్‌ మద్దతు ఉపసంహరించంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన రాష్ట్రపతికి వివరించనున్నారు. చిల్లర రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి.. తదితర అంశాలను ఆయన…

వార్తలు

టీ-20 మ్యాచ్‌కు వర్షం ఆటంకం

హంబస్‌టోట: టీ-20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా -శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షంతో ఆటంకం ఏర్పాడింది. కాసేపటి తర్వాత ఓవర్లను కుదించి మ్యాచ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారమందింది.