Thursday, 5 November 2026

September 2012

ఆదిలాబాద్

బోరు బావితోపాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తాం

ముథోల్‌: మండలకేంద్రంలో జియాలజిస్టు ప్రవీణ ఉపాధిహామీ పథకంలో బాగంగా ఇందిరజలప్రభ కింద ఎంపికైన వ్యవసాయ భూముల్లో శనివారం నీటికోసం సర్వే చేశారు. ఎంపికైన రైతులకు బోరు బావితోపాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తామన్నారు.

Cover Story

కొండాలక్ష్మణ్‌ బాపూజీకి కన్నీటి విడ్కోలు

హైదరాబాద్‌: తెలంగాణ పోరాట యోదుడు, స్వాతంత్ర సమరయోదుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు జలదృష్యంలో వేలాదిమంది తెలంగాణవాదుల అశ్రునయానాల మధ్య పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బాపూజీ కుమార్తె పవిత్ర ఆయన చితికి…

హైదరాబాద్

తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవాలి:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌:తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ తరువాత కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 1969,71 ఉద్యమాల సమయాల్లో తెలంగాణపై కేంద్రం స్పష్టత ఇచ్చిందని ఇప్పుడూ కూడా ఇస్తుందని అయనన్నారు.  గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య పెంపు ప్రతిపాదనపై కేంద్రంతో చిర్చస్తామని…

హైదరాబాద్

భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం జరిగింది. భాజపా రాష్ట్ర అధక్ష్యతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్‌నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై …

హైదరాబాద్

కేసీఆర్‌ తో కేంద్రం చర్చిస్తోంది: ముఖ్యమంత్రి

హైదరబాద్‌: తెలంగాణ అంశాన్ని కేంద్రం అతి త్వరలోనే తేల్చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లింది కూడా అందుకేనని, కేసీఆర్‌తో కేంద్రం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.

హైదరాబాద్

విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీరు తగ్గడం, గ్యాస్‌ సరఫరా కూడా తక్కువ కావడం.. తదితర అంశాలతో విద్యుత్‌ ఉత్పాదన తగ్గిందన్నారు. ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ను కలిసి…

హైదరాబాద్

శాసనసభా ప్రాంగణంలో తెదేపా నిరసన

హైదరాబాద్‌: శాసనసభ వాయిదా పడటంపై తెలుగుదేశం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్‌, తెరాసలు కుమ్మక్కు కావడం వల్లనే సభలో చర్చ జరగలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

జిల్లా వార్తలు

త్వరలో శాసనసభ సమావేశాలు

  హైదరాబాద్‌ శాసనసభా సమావేశాలను త్వరలోనే ఎర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం కారణంగా సమావేశాలను వాయిదా వేసినట్టుఅయన వెల్లడించారు. సభా నిర్వహణ అంశంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికీ బాధ్యత వుందన్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా…

హైదరాబాద్

శాసనసభా ప్రాంగణంలో తెదేపా నిరసన

హైదరాబాద్‌: శాసనసభ వాయిదా పడటంపై తెలుగుదేశం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్‌, తెరాసలు కుమ్మక్కు కావడం వల్లనే సభలో చర్చ జరగలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ తెలిపారు.