బెంగాల్ లో కాంగ్రెస్ మంత్రుల రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోని సంకీర్ణ సర్కారులోని ఆరుగురు కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.తమ రాజినామ పత్రాలను వారు సాయంత్రం ముఖ్యమంత్రి మమతబెనర్జికి ఇవ్వనున్నట్టు బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్ బట్టాచార్య తెలిపారు.ఆరుగురు కాంగ్రెస్ మంత్రులతో…
