Thursday, 5 November 2026

September 2012

వార్తలు

సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రాష్ట్ర పరిస్థితులపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్

శాసనసభ గంటపాటు వాయిదా

  హైదరాబాద్‌ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా నేతల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ మరణం తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ…

హైదరాబాద్

తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని ఛాంబర్‌లో తెదేపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలో జరుగుతున్న పరిమాణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలోని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు లేవని…

హైదరాబాద్

కళాశాలల తనిఖీ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్‌ ద్వారా కళాశాలలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.కళాశాలల తనిఖీ కోసం జారీ చేసిన జీవో నెం. 64ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ ముగిసింది.…

హైదరాబాద్

సభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌: శాసన సభ సమావేశాలు గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెరాస ఎమ్మెల్యేల నిరసన సభలో కొనసాగింది. స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు తెలంగాణపై తీర్మానం చేయాలని తమ డిమాండ్‌ను కొనసాగించారు.…

ఖమ్మం

120మెగ వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: కేటీపీఎస్‌ 6వ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.

కరీంనగర్

లాభాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెెట్లు

  ముంబయి స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెస్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది. అటు విప్టీ కూడా 70 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతుంది

జిల్లా వార్తలు

15తులాల బంగారం 78వేల నగదు అపహరణ

నిజామాబాద్‌: జిల్లాకేంద్రంలోని వినయక్‌నగర్‌లో ఓ ఇంట్లోకి నిన్న రాత్రి దొంగలు ప్రవేశించి కుటుంబ సభ్యులను కట్టేసి 15తులాల బంగారం, రూ.78వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

వార్తలు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌, 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1952లో క్విట్‌ ఇండియా…