Thursday, 5 November 2026

September 2012

ఆదిలాబాద్

గణపతికి కుంకుమార్చనలు

కాగజ్‌నగర్‌:స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారి వామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజాలు చేశారు. భుక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

హైదరాబాద్

గురజాడ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో జరిగిన గురజాడ 150వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తదితరులు పాల్గొన్నారు. గురజాడ మనవరాలు బోడపాటి శేషమ్మను సీఎం ఈ సందర్భంగా సత్కరించారు, ఆమెకు ప్రభుత్వం తరపున నెలకు. రూ. 10…

కరీంనగర్

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.

వార్తలు

హిందూ మాజీ సంపాదకుడు కస్తూరీ కన్నుమూత

చెన్నై: ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ హిందూ’ మాజీ సంపాదకుడు జి. కస్తూరీ (87) కన్నుమూశారు. చెన్నైలోని కస్తూరిరంగా రోడ్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. హిందూ పత్రిక అభివృద్ధిలో కస్తూరీ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల…

కరీంనగర్

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.

జాతీయం

‘మార్చ్‌ వ్యవహిరంలో ప్రభుత్వానిదే బాధ్యత’

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా శాంతితో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400లు  కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750లుగా ఉంది. కిలో వెండి ధర రూ.61,700…

జాతీయం

హోంమంత్రి షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం సోనియా, ప్రధాని, హమీద్‌ అన్సారీలతో గవర్నర్‌ భేటీ అయిన విషయం…

హైదరాబాద్

లక్షీణ్‌ బాపూజీ మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ సాంతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జాతీయం

లక్ష్మణ్‌ బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు: కేసీఆర్‌

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల  తెరాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీణ్‌…