Thursday, 5 November 2026

September 2012

వార్తలు

లారీ ఢీకొన్ని….12 మంది మృతి

రాజంపేట:కడప జిల్లా రాజంపేట మండల రామాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బొగ్గు లారీ అదుపు తప్పి బొలేరో వాహనాన్ని ఢీకొన్ని ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఆరుగురికి…

కరీంనగర్

కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడు తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఛర్నాకోల్‌ చేతబట్టి ఉభయదేవరులతో ఉన్న రాజమన్నార్‌ను తిలకించి భక్తులు పులకించిపోయాయి. భక్త బృందాలు…

Featured News

మార్చ్‌ వాయిదాకు మంత్రులు సీఎంకు సహకరించొద్దు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టాలని చూస్తే ఖబర్దార్‌ : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం సరికాదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మార్చ్‌ని అడ్డుకోవాలని చూస్తే…

ముఖ్యాంశాలు

పార్టీలకు అతీతంగా తెలుగు మహాసభల

విజయవంతానికి సహకరించండి : సీఎం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే నాల్గవ…

Featured News

వృద్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం

ఎంపీ రాజయ్య హైద్రాబాద్‌, సెప్టెంబర్‌20(జనంసాక్షి): వృధ్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీ సి రాజయ్య ఆరోపించారు. ప్రతి సారీ ఈ పథకం అమలులో ప్రభుత్వం తెలంగాణకు మొండి…

Featured News

ఏడు గంటల కరెంటు ఇవ్వండి తెలంగాణ రైతుల్ని ఆదుకోండి

సీఎం చాంబర్‌ ముందు తెరాస ఎమ్మెల్యేల ఆందోళన.. అరెస్టు పొన్నాల హామీతో దీక్ష విరమించిన టీఆర్‌ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆర్‌ఎన్‌ఎ): శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

Featured News

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు బలంగా ఉన్న ఉత్తరాదిన బంద్‌ సంపూర్ణంగా జరగగా, దక్షిణాదినా పాక్షికంగా…

Featured News

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన నేపథ్యంలో గవర్నర్‌, సీఎం ఈ వ్యవహారంపై వేర్వేరుగా స్పందించారు. ఇద్దరు…

Featured News

భారత్‌ బంద్‌ విజయవంతం

తెరుచుకోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బస్సులను అడ్డుకున్న నేతలు, అరెస్టు హైదరాబాద్‌/ నల్యిడ్థిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): విపక్షాలు చేపట్టిన బంద్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించింది. ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై…